బరువు తగ్గాలంటే.. యోగాలో అగ్ని ముద్రను ట్రై చేయండి.

Selvi| Last Updated: శనివారం, 8 నవంబరు 2014 (17:48 IST)
బరువు తగ్గాలా... కోపాన్ని అదుపు చేసుకోవాలా.. అయితే యోగా చెబుతున్న అగ్ని ముద్రను ట్రై చేయండి. అగ్ని ముద్ర శరీరంలో 'అగ్ని' అంశం సంతులనం కోసం ఉంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మాత్రమే ఈ ముద్రను చెయ్యాలి. ఇది బరువు తగ్గడం కొరకు బాగా సహాయపడుతుంది. ఇది కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ యొక్క విధానాన్ని వేగవంతం చేస్తుంది.

ఇక జ్ఞాన్ ముద్ర ఏకాగ్రత కోసం ప్రాథమిక యోగ ముద్రగా ఉంది. ఉదయం పద్మాసనంలో కూర్చుని ఈ ముద్రను చేయాలి. ఈ ముద్ర ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది నిద్రలేమి నివారణతో పాటు కోపాన్ని అదుపులో ఉంచుతుంది.దీనిపై మరింత చదవండి :