విడాకులిచ్చిన భర్త వద్దకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న నటి?

శనివారం, 12 ఆగస్టు 2017 (09:36 IST)

Angelina Jolie and Brad Pitt

చిత్రపరిశ్రమ ఏదైనా.. నటీనటులు ఎవరైనా.. చిన్నచిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. అలా విడాకులు తీసుకున్న వారిలో హాలీవుడ్ నటి ఏంజిలినా జోలీ కూడా ఒకరు. భర్త మద్యం సేవిస్తూ పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడనీ కోర్టుకెక్కి విడాకులు తీసుకుంది. ఇపుడు భర్త తాగుడు మానెయ్యడంతో తిరిగి భర్త వద్దకు వెళ్లాలని కోరుకుంటోంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. 
 
ప్రముఖ హాలీవుడ్‌ నటి ఏంజిలినా జోలీ తన భర్త బ్రాడ్‌పిట్‌కు విడాకులిచ్చి 11 నెలలు కావొస్తుంది. త‌న భ‌ర్త మ‌ద్యం తాగి పిల్లల పట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌న్న కోపంతో భర్తకు దూరమైంది. అయితే, త‌న‌ భార్య, పిల్లలు దూరమవడంతో బ్రాడ్‌పిట్‌కి బుద్ధి వ‌చ్చింది. ఇప్పుడు తాగుడు పూర్తిగా మానేశాడు. త‌న భ‌ర్త తాగుడు జోలికి వెళ్ల‌డం లేద‌ని తెలుసుకున్న ఏంజిలినా జోలీ తిరిగి ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. త‌న‌ పిల్లల కోసమైనా ఆయ‌న‌ వద్దకు వెళతాన‌ని అంటోంది‌. దీనిపై మరింత చదవండి :  
Divorce Childrens Angelina Jolie Brad Pitt

Loading comments ...

తెలుగు సినిమా

news

జయ జానకి నాయక కథ ఏంటి(వీడియో)

జయ జానకి నాయక చిత్ర కథను చూస్తే... కేంద్ర మంత్రి పవార్ (సుమ‌న్‌) కుమారుడు కాలేజీలో ...

news

విదేశీ క్రికెట్ క్రీడాకారుడితో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్?

సినిమా సెలబ్రిటీలు దాక్కుని దాక్కుని వెళుతున్నా వాళ్లను పసిగట్టేస్తుంది మీడియా. ఈమధ్య ...

news

'నేనే రాజు నేనే మంత్రి' ఎలా ఉందంటే.. రాజమౌళి ట్వీట్

తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా నటించి శుక్రవారం విడుదలైన చిత్రం "నేనే రాజు నేనే ...

news

తేజ లవ్ ట్రెండ్‌కు భిన్నంగా "నేనే రాజు నేనే మంత్రి" ... రాధ మాటే వేదమన్న జోగేంద్ర

"బాహుబలి" చిత్రంలో విలన్ పాత్రలో (బిల్లాలదేవుడు), ఆ తర్వాత 'ఘాజీ'లో హీరోగా మెప్పించిన ...