సెల్ఫీ తీసి షేర్ చేసేస్తుంది... ఈ 19 ఏళ్ల హీరోయిన్ హాలీవుడ్ హీరోయిన్లకు సవాల్(ఫోటోలు)

గురువారం, 14 డిశెంబరు 2017 (15:45 IST)

అమెరికాలో ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతోంది. హాలీవుడ్ హీరోయిన్లు సైతం ఆమెను చూసి బెదిరిపోతున్నారు. బుల్లితెర పైనుంచి దూసుకు వచ్చిన ఈ హీరోయిన్ పేరు ఏరియల్ వింటర్ వర్కమాన్. పేరు చాలా చిత్రంగా వుంది కదూ. ఐతే  తన అందంతో మాత్రం హాలీవుడ్ టాప్ హీరోయిన్లకు నిద్ర లేకుండా చేసేస్తుందీ తార. 
Ariel Winter
 
ఇప్పటికే ఆమె కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, స్పీడ్ రేసర్, డర్రెస్, ఆపోజిట్ డే, ఫ్రెడ్ 2 చిత్రాల్లో నటించి తన స్టామినా ఏమిటో నిరూపించుకుంది. ఇక త్వరలో హాలీవుడ్ టాప్ హీరోయిన్లను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలబడుతుందని అక్కడి సినీజనం అనుకుంటున్నారు. 
Ariel Winter
 
దీనంతటకీ కారణం.. అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అంట. తను చాలా హాటెస్టుగా అనిపిస్తే... వెంటనే ఓ సెల్ఫీ తీసి షేర్ చేసేస్తుందట. దీనితో అక్కడి యూత్ ఇప్పుడు ఆమె అంటే వెర్రెక్కిపోతున్నారు.
Ariel Winterదీనిపై మరింత చదవండి :  
World America Prettiest Woman Hollywood Actress Ariel Winter

Loading comments ...

తెలుగు సినిమా

news

'అర్జున్ రెడ్డి'తో శేఖర్ కమ్ముల సినిమా

''అర్జున్ రెడ్డి'' నటనకు దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఫిదా అయ్యారు. అర్జున్ రెడ్డి పాత్రలో ...

news

''ఊరికిచ్చిన మాట'' ఛాయల్లో రంగస్థలం: చిరు సూచనలతో-రీ షూట్?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా, ఆదిపినిశెట్టి కీలక పాత్రలో ...

news

#HBDRanaDaggubati : రానా కొత్త సినిమా లుక్ ఇదే

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తన 33వ పుట్టినరోజు వేడుకలను గురువారం జరుపుకుంటున్నారు. ఆయనకు ...

news

నమిత - వీరు అఫిషియల్ వెడ్డింగ్ వీడియో

ఆకట్టుకునే అందచందాలతో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు చాలా దగ్గరైన హీరోయిన్ నమిత. ఈమె ...