మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ivr
Last Modified: శనివారం, 9 డిశెంబరు 2017 (15:49 IST)

ఆమెకు 23 ఏళ్లే... అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పోర్న్‌స్టార్

ఆమెకు 23 ఏళ్లు. క్యాలిఫోర్నియా నివాసి. పేరు ఆగస్ట్ ఆమెస్. సుమారు 290 చిత్రాల్లో నటించింది. అయితే వీటిలో సింహభాగం అన్నీ నీలి చిత్రాలే. ఐతే అకస్మాత్తుగా ఈమధ్య ఆమెను ఆన్లైన్లో కొందరు వేధించడం మొదలుపెట్టారు. దీనికి కారణం ఏంటంటే... మగవాళ్లతో కలిసి నటించవద

ఆమెకు 23 ఏళ్లు. క్యాలిఫోర్నియా నివాసి. పేరు ఆగస్ట్ ఆమెస్. సుమారు 290 చిత్రాల్లో నటించింది. అయితే వీటిలో సింహభాగం అన్నీ నీలి చిత్రాలే. ఐతే అకస్మాత్తుగా ఈమధ్య ఆమెను ఆన్లైన్లో కొందరు వేధించడం మొదలుపెట్టారు. దీనికి కారణం ఏంటంటే... మగవాళ్లతో కలిసి నటించవద్దని తన సహచర పోర్న్ స్టార్లకు ఆమె సలహా ఇవ్వడమే. 
 
దీనితో మగ పోర్న్ స్టార్లు ఆగ్రహానికి గురయ్యారు. ఎవరెవరి పేర్లతోనో ఆన్లైన్లో ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఆన్లైన్ బుల్లీయింగ్ అంటే చాలామందికి తెలిసినదే. వారంతా అదే చేశారు. వీటిని ఆమె తట్టుకోలేకపోయింది. విపరీతంగా మానసిక క్షోభకు గురై చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.