నిద్రించడానికి ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే...

సోమవారం, 31 జులై 2017 (15:30 IST)

Turmeric Milk

వంటల్లో విధిగా వాడే వస్తువుల్లో పసుపు ఒకటి. ఇది చ‌క్క‌ని రంగు, రుచి, వాస‌న వ‌స్తాయి. ఇక పాలు. పాల‌తో మ‌న‌కు సంపూర్ణ పౌష్టికాహారం అందుతుంది. చాలా మంది రోజూ పాల‌ను తాగుతారు. అయితే నిత్యం రాత్రి నిద్రించ‌డానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు ప‌సుపు క‌లుపుకుని తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?  
 
నిజానికి నిద్రలేమి సమస్యకు పాలు - పసుపు ఓ మంచి ఔష‌ధం. నిత్యం రాత్రి నిద్రించ‌డానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు ప‌సుపు కలుపుకుని తాగితే నిద్రలేని సమస్యకు దూరంగా ఉండొచ్చు. 
 
అలాగే, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఈ మిశ్ర‌మంలో ఉండ‌టం వ‌ల్ల రోగాల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు త‌గ్గుతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రావు. శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఆస్త‌మా ఉన్న‌వారికి చాలా మంచి చేస్తుంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గుతాయట.. పైల్స్‌కు సజ్జలు...?

ప్రతిరోజూ మధ్యాహ్నం పూట, అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా ...

news

ఉదయం పూట కేకులు తినొద్దు.. నూడుల్స్ వద్దే వద్దు..

అల్పాహారంపై చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. నోటికి ఏవి దొరికితే అవి తిని ...

news

ఆ మొక్క తల్లిపాలతో సమానం...

ఆ మొక్త తల్లిపాలతో సమానం. ఈ మొక్క ఆకుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ మొక్కను ...

news

పరగడుపున 10 కరివేపాకులు తింటే...

కర్ణుడు లేని భారతం, కరివేపాకులేని కూర ఒకటేనని అంటారు మన పెద్దలు. అలాగే, 'కరివేపాకే కదా' ...