Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రమండలంపై 4జీ నెట్‌వర్క్...

గురువారం, 1 మార్చి 2018 (15:16 IST)

Widgets Magazine

త్వరలో చంద్రమండలంపై కూడా 4జీ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపి ఐదు దశాబ్దాలు అయింది. ఇంతకాలానికి ఇక్కడ సెల్ ఫోన్ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టును చర్యలు వొడాఫోన్ జర్మనీ, నోకియా, ఆడి సంయుక్తంగా సహకారం అందించుకుంటూ చేపట్టనున్నాయి. 
 
స్పేస్ గ్రేడ్ నెట్‌వర్క్ అభివృద్ధి కోసం నోకియాను భాగస్వామిగా ఎంచుకున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది. ఇది చాలా చిన్న పరిమాణంలో ఉంటుందని తెలిపింది. వొడాఫోన్ జర్మనీ, నోకియా, ఆడి కంపెనీలు బెర్లిన్ కేంద్రంగా నడిచే పీటీ సైంటిస్ట్స్‌తో కలసి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. ఇందుకు సంబంధించి 2019లో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం కేప్ కెనరవాల్ నుంచి జరగాల్సి ఉందని వొడాఫోన్ వెల్లడించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ కేసు?.. ఇప్పటికే కుమారుడు అరెస్టు

కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం ...

news

రాహుల్ ప్రధాని అయితే, తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదాపైనే : కుంతియా

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దేశ ...

news

ట్రంప్ కోసం ప్రతి రోజూ అబద్ధాలు చెప్పలేక పోతున్నా : హోప్ హిక్స్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మిస్ హోప్ హిక్స్ ...

news

దొంగలతో పోల్చుతారా? కేటీఆర్‌‌పై మండిపడిన జానారెడ్డి

తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలను దొంగలతో పోల్చారు. కాంగ్రెస్ నేతలను 40 దొంగలు అంటూ ...

Widgets Magazine