పదేళ్ల బాలికను గర్భవతిని చేశాడు.. లావుగా ఉండటంతో 8 నెలల గర్భమని..?

శనివారం, 12 ఆగస్టు 2017 (18:06 IST)

Pregnant Women

మహిళలపై వావివరుసలు లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయి. చిన్నారులు, బాలికలు అనే కనికరం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా అర్జెంటీనాలో 23 ఏళ్ల యువకుడి పాపంతో ఓ పదేళ్ల చిన్నారి గర్భం దాల్చింది. పదేళ్ల చిన్నారిపై 23 ఏళ్ల చిన్నారి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడటంతో..  బాలిక గర్భం ధరించింది. తాను గర్భం దాల్చిన విషయం అభంశుభం తెలియని ఆ చిన్నారికి 8 నెలల తర్వాతే తెలిసింది.
 
బాధితురాలు కడుపులో నొప్పిగా వుందని తల్లితో చెప్పింది. వెంటనే తన కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆ తల్లి.. వైద్యులు చెప్పిన విషయంతో షాక్ తింది. చిన్నారి 8 నెలల గర్భంతో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దీంతో బాధితురాలిని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. బాలిక గర్భంగా ఉన్నట్లు ఇన్నాళ్లు గ్రహించలేకపోయిందని.. ఇంకా ఆ చిన్నారి లావుగా ఉండటంతో ఆమె 8 నెలల గర్భంగా వుందని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారని బాధితురాలి తల్లి వాపోయింది. 
 
ఈ కేసు విచారణలో చిన్నారి ఇంట్లో కొన్ని రోజుల క్రితం 23ఏళ్ల బంధువులబ్బాయి బస చేశాడని.. అతడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తేలింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.దీనిపై మరింత చదవండి :  
Argentine Girl Pregnant Niece Rape Mendoza Ten Years Eight Months

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుమలకు తుపాకులు ఎందుకు తీసుకెళుతున్నారు..?

తిరుమలలో గత 15 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. తిరుపతి ...

news

తమిళనాడు పాలి'ట్రిక్స్'... నువ్వొక్కసారి చెప్పత్తా... అత్తారింటికి దారేది... ఎవరు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన ఈ సినిమాలోని కథ మళ్ళీ రిపీట్ అయ్యేటట్లు కనిపిస్తోంది. ఆ ...

news

బంగ్లాదేశ్‌లో అతిపెద్ద వ్యభిచార కేంద్రం (Video)

సాధారణంగా ముస్లిం దేశాల్లో వ్యభిచారం చేస్తే అతిపెద్ద నేరంగా పరిగణిస్తారు. వ్యభిచార ...

news

జిహెచ్ఎమ్‌సి వాట్సప్ గ్రూపులో నీలి చిత్రాలు... పంపిందెవరంటే?

ఈమధ్య కాలంలో చేతిలోకి ఇంటర్నెట్ వచ్చాక ఏదిబడితే అది చూడటం, కొన్ని ఫోటోలను డౌన్లోడ్ ...