Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కబడ్డీలో మెళకువలు నేర్పిస్తానంటూ క్రీడాకారిణికి పీఈటీ లైంగిక వేధింపులు

శనివారం, 12 ఆగస్టు 2017 (13:37 IST)

Widgets Magazine

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే కామాంధుడయ్యాడు. కబడ్డీ ఆటలో మెళకువలు నేర్పిస్తానంటూ ఓ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తమిళనాడు రాష్ట్రంలోని భవానీసాగర్, అమ్మాపేట ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ పాఠశాలలో ప్రభు (40) అనే వ్యక్తి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన ఎనిమిదో తరగతి చదువుతున్న కబడ్డీ క్రీడాకారిణిని లైంగిక వేధించాడు. పక్క గ్రామంలో జరిగిన టోర్నమెంట్‌కు పాఠశాల కబడ్డీ జట్టు పాల్గొంది. 
 
తిరిగి వచ్చే క్రమంలో బస్సులో తనపై పీఈటీ ప్రభు లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆ క్రీడాకారిణి తల్లితండ్రులకు ఏడుస్తూ తెలిపింది. వెంటనే ఆమె తల్లితండ్రులు గ్రామ ప్రజలకు తెలియజేయడంతో 200 మంది బుధవారం పాఠశాల ముందుకు చేరి టీచర్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు పీఈటీ ప్రభూను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పీఈటీని సస్పెండ్‌ చేసినట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కామాంధుడికి తగిన శాస్తి: భార్యను హతమార్చిన కామాంధుడి మర్మాంగాన్ని నలిపి చంపేశాడు..

చిత్తూరు జిల్లాలో ఓ కామాంధుడికి తగిన శాస్తి జరిగింది. కట్టుకున్న భార్యను అత్యాచారయత్నం ...

news

నా గర్ల్ ఫ్రెండ్ మాజీ లవర్‌ను కాల్చేశా.. దమ్ముంటే పట్టుకోండి... ఖాకీలకు సవాల్ (Video)

రాజస్థాన్ రాష్ట్ర పోలీసులకు ఓ యువకుడు నిత్యం సవాల్ విసురుతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మాజీ ...

news

రాత్రికి పెళ్లి చూపులు.. అడవిలో పెళ్లి కుమార్తె... ప్రయాణికులకు మార్నింగ్ 'స్టార్స్'

రాత్రికి పెళ్లి చూపులు... అడవిలో పెళ్లి కుమార్తె. ఇదీ ఓ యువతి ఎదుర్కొన్న కష్టం. ఈ కష్టం ...

news

మతం మార్చుకుంటేనే కోడలితో కాపురమన్న తల్లి.. సరేనంటూ తలూపిన కొడుకు... ఎక్కడ?

ప్రేమ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కోడలికి అత్త వైపు నుంచి వేధింపులు మొదలయ్యాయి. కోడలు ...

Widgets Magazine