మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2019 (18:02 IST)

కుర్రాడితో మోజు తీర్చుకున్న నర్సు.. ఆస్పత్రి గదిలోనే శృంగారం.. అలా చిక్కుకుంది..

ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన కుర్రాడిని తన బుట్టలో వేసుకుంది నర్సు. టీనేజీ కుర్రాడిని లోబరుచుకుని అతడితో శృంగారం పాల్గొన్న ఆ నర్సును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెలిసా అనే నర్సు.. ఇంటి పక్కనే వున్న కుర్రాడిపై కన్నేసింది. ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లే ఆ యువకుడిని మాటలతో ఆకట్టుకుంది. 
 
అంతేకాకుండా అతడికి రోజూ గిప్టులు ఇచ్చి లైన్లోకి తెచ్చుకుంది. అలా యువకుడిని తన దారిలోకి తెచ్చుకున్న మెలిసా, ఆ కుర్రాడితో పలుమార్లు లైంగిక వాంఛలు తీర్చుకోవడం ప్రారంభించింది. ఇద్దరూ వయస్సు తేడా లేకుండా శారీరక బంధం కొనసాగించారు. కానీ ఆస్పత్రి సీసీటీవీలో నర్సు, కుర్రాడి రాసలీలలు రికార్డు కావడంతో అసలు బాగోతం బయటపడింది. 
 
ఆసుపత్రిలోని ఓ గదిలోకి యువకుడిని తీసుకెళ్లి అక్కడే శృంగారం చేయడం ప్రారంభించింది. కానీ ఆ గదిలో సీసీటీవీ కెమెరా వుండటాన్ని గమనించలేదు. అంతే నర్సు పోలీసులకు చిక్కింది. బాధిత మైనర్ కుర్రాడితో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినందుకు మెలిసాను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. యువకుడిని మైనర్ కావడంతో అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.