Widgets Magazine

గమ్ బాల్స్ చోరీ కోసం వచ్చి... ఈ దొంగ పడిన పాట్లు చూడతరమా? (Video)

బుధవారం, 14 మార్చి 2018 (11:32 IST)

Gumball Machine

ఓ దొంగ గమ్ బాల్స్ చోరీ కోసం వచ్చాడు. వాటిని చోరీ చేసే క్రమంలో ఆ దొంగపడిన పాట్లు అన్నీఇన్నీకావు. దానికి సంబంధించిన వీడియోను చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే. ఈ వివరాలను పరిశీలిస్తే, యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఓ యానిమల్ షెల్టర్ ఉంది. అక్కడ యానిమల్స్ కోసం ఓ ఫండింగ్ మిషన్ ఉంటుంది. దాని మీద కొన్ని గమ్‌బాల్స్ కూడా ఉన్నాయి. 
 
ఎవరైనా యానిమల్స్ కోసం ఫండ్ ఇవ్వాలనుకుంటే ఆ మిషన్‌లో వేయాలి. వాళ్లకు ఓట్ ఆఫ్ థాంక్స్‌లాగా అక్కడ గమ్ బాల్స్ ఉంటాయి. వాటిని తీసుకోవచ్చు. అయితే, ఆ గమ్‌బాల్ మిషన్‌పై ఓ వ్యక్తి కన్ను పడింది. ఓ రోజు అర్థరాత్రి షెల్టర్ తలుపులు పగులగొట్టి మరీ లోపలికి వచ్చి ఆ మిషన్‌ను ఎత్తుకెళ్లడానికి తెగ ప్రయత్నించాడు. 
 
కానీ.. దాన్ని తీసుకెళ్లే మార్గం మాత్రం దొరకలేదు. దాన్ని దొంగతనం చేయడానికి మనోడు పడిన పాట్లన్నీ ఆ యానిమల్ షెల్టర్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ దొంగను పట్టించేందుకు సహాయం చేయాలని కోరారు. ఇక.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈ ఫోటోలో ఉన్నట్టు శిక్ష విధిస్తారా?

ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ కాళ్లు ఉన్నచోట చేతులు, చేతులు ఉన్నచోట కాళ్లు ...

news

నేపాల్ అధ్యక్షురాలిగా బిద్యాదేవి భండారి

నేపాల్ అధ్యక్షురాలిగా మరోసారి బిద్యాదేవి భండారి గెలుపొందారు. తొలి మహిళా అధ్యక్షురాలైన ఆమె ...

news

వరుడుకి గడ్డం ఉందనీ పెళ్లికి నిరాకరించి అలిగిన వధువు... ఎక్కడ?

సాధారణంగా పెళ్లిళ్లు కట్నకానుల వద్ద తేడాలు వస్తే ఆగిపోవడం చూస్తుంటాం. మరికొన్ని వివాహాలు ...

news

అరేబియా సముద్రంలో అల్పపీడనం.. మండే ఎండల్లో వర్షాలు..

మండే ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. తెలగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రత నుంచి ప్రజలకు ...

Widgets Magazine