Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'గాడిద అందం' కోసం చైనా కష్టాలు... విదేశాలకు ఆఫర్లు...

మంగళవారం, 2 జనవరి 2018 (12:49 IST)

Widgets Magazine
donkeys

ఏ ఉత్పత్తి అయినా తన దేశ అవసరాలకే కాకుండా ప్రపంచదేశాల అవసరాలను కూడా తీర్చగలిగే ఘనత చైనా సొంతం. కానీ ఇప్పుడు ఆ చైనాకు కూడా ఓ వస్తువు విషయంలో తీవ్రమైన కొరత ఏర్పడింది. అదే గాడిద చర్మం. స్వదేశంలో గాడిద చర్మానికి డిమాండ్ ఎక్కువై సప్లై తగ్గిపోవడంతో, చైనాకు గాడిద కష్టాలు మొదలయ్యాయి.
 
దీని కోసం ఇతర దేశాల నుండి గాడిద చర్మాన్ని దిగుమతి చేసుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 5 శాతం నుండి 2 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో గాడిద తోలు ధర 30 వేల రూపాయలు (3 వేల యువాన్‌లు) పలుకుతోంది.
 
ఇంతకీ ఈ గాడిద తోలుతో ఏమి చేస్తారు?
గాడిద తోలు నుండి తీసే జెలిటిన్ అనే పదార్థాన్ని చైనా సాంప్రదాయ సౌందర్య సాధనాల్లో విరివిగా ఉపయోగిస్తారు. దీని కోసం ఏటా కొన్ని వందల కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇదే కాకుండా చైనాలో గాడిద మాంసానికి డిమాండ్ కూడా కాస్త ఎక్కువే. చైనాలో దీనికి డిమాండ్ ఎక్కువ కావడంతో రవాణా, వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించే గాడిదలను దొంగిలించి చైనాకు ఎగుమతి చేయడం ఊపందుకోవచ్చని ఇతర దేశాల ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేసీఆర్ మాయలో పవన్ కల్యాణ్.. చేసిందంతా కాంగ్రెస్సే

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. తెలంగాణ ...

news

2 గంటల్లో కనిపించిన వాళ్లను కనిపించినట్లు ఆరుగురిని చంపేశాడు.. ఎక్కడ?

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మతిస్థిమితంలేని వ్యక్తి చేతిలో ఇనుపరాడ్డు పట్టుకుని ...

news

కోడి పందేలు అలా వేసుకోండి... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ...

news

చంద్రబాబు - వై.ఎస్.జగన్ మధ్య రహస్య ఒప్పందమా?

ఏపీ రాజకీయాల్లో మరో అరుదైన సంఘటన చోటుచేసుకోనుంది. వై.ఎస్. కాంగ్రెస్ పార్టీ అధినేత ...

Widgets Magazine