Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైనాలో ట్రక్ కింద పడిపోయిన చిన్నారి.. వీడియో చూడండి..

బుధవారం, 27 డిశెంబరు 2017 (09:42 IST)

Widgets Magazine

చైనాలో ఓ బాలుడు ట్రక్ కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో బయటపడిన ఏడాది వయస్సున్న చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ చిన్నారి కాలు ఫ్రాక్చర్ అయ్యిందని వైద్యులు చెప్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఆడుకుంటూ రోడ్డుపైకి వెళ్లిన ఓ బాలుడు ట్ర‌క్ కింద ప‌డిపోయిన ఘ‌ట‌న చైనాలోని జిబో సిటీలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఆ చిన్నారి ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడు. 
 
ఆడుకుంట రోడ్డుపైకి వెళ్లిన బాలుడిని గ‌మ‌నించని మినీ ట్ర‌క్ డ్రైవ‌ర్ అలాగే త‌న వాహ‌నాన్ని ముందుకు తీసుకెళ్ల‌డంతో ఆ బాలుడు దాని కిందే ప‌డిపోయాడు. అనంత‌రం ఆ డ్రైవ‌ర్ వాహ‌నాన్ని ఆపాడు. ఇంత‌లో బాలుడి తల్లి  తన కుమారుడిని ఆస్పత్రికి తరలించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ ఎప్పుడు నిలబడతాడో.. ఎక్కడ నిలబడతాడో ఎవ్వరికీ అర్థం కాదు: ఏబీకే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సంపాదకులు, రాజకీయ విశ్లేషకులు ఏబీకే ప్రసాద్ కీలక ...

news

జైహింద్: జనగణమన… తొలిసారి పాడింది ఈరోజే

జాతీయ గీతం.. జనగణమన… విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ గీతాన్ని మొదటిసారి ఆలపించింది ...

news

చంద్రుడూ.. పవర్‌స్టారూ... ఇద్దరూ తోడుదొంగలే : కత్తి మహేష్

తెలుగు సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోమారు నోరుజారాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ...

news

భర్త ముందే విధవరాలిని చేశారు.. ఇదీ పాకిస్థాన్ దుర్నీతి

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమైన స్త్రీ మంగళసూత్రాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తుంది. భర్త ...

Widgets Magazine