Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వూలివ్ నుంచి కొత్త ఫీచర్.. స్ట్రీమింగ్ కోసం ఇంటర్నెట్ అవసరం లేదట..

మంగళవారం, 26 డిశెంబరు 2017 (11:45 IST)

Widgets Magazine
VuLiv

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ వూలివ్ కొత్త ఫీచర్‌ను వినియోగదారుల అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు వీడియోను పంపించాలనుకుంటే షేరింగ్, గూగుల్ ఫైల్స్ వంటి యాప్‌ల ద్వారా పంపించుకోవాల్సి వచ్చేది. అయితే ఇకపై వూలివ్ కొత్త ఆన్‌లైన్ ఫీచర్‌ వూషేర్ ద్వారా.. కేవలం డౌన్‌లోడ్ చేసిన వీడియోలను మాత్రమే కాకుండా యూట్యూబ్, వూట్ వంటి వీడియో స్ట్రీమింగ్ సర్వీసుల్లో ప్లే చేసే వీడియోలను కూడా ఇతరుల ఫోన్లకు పంపించే అవకాశం లభిస్తుంది.
 
ఈ ఫీచర్ ద్వారా ఫోటోలు, ఫైళ్లు, వీడియోలను కూడా లోకల్‌గా పంపించుకునే వీలుంటుంది. కాక‌పోతే డేటా మార్పిడి జ‌ర‌గాల్సిన రెండు ఫోన్ల‌లోనూ వూలివ్ యాప్ ఉండితీరాలని సంస్థ వెల్లడించింది. ఒక ఫోన్లో వున్న వీడియోలు, ఫోటోలను మరొకరి ఫోన్లు చూసే వెసులుబాటు ఈ ఫీచర్ ద్వారా కలుగుతుంది. ఈ స్ట్రీమింగ్ కోసం ఎలాంటి ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేదని వూలివ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఈ ఫోన్లలో వాట్సప్‌ పనిచేయదు...

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో కొన్ని రకాల ...

news

జియో కస్టమర్లకు ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్... న్యూ ప్లాన్స్....

కొత్త సంవత్సరానికి ఇంకా మరో వారం రోజులు ఉండగానే తన కస్టమర్లకు జియో శుభవార్త తెలిపింది. ...

news

ప్రపంచంలోనే స్మాలెస్ట్ మొబైల్ ఫోన్

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ అతి పెద్ద మొబైల్ ఫోన్‌ను (బిగ్ ...

news

రూ.5 వేలకే అమెజాన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మార్కెట్‌లోకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. ...

Widgets Magazine