ఎట్టకేలకు ప్రేయసికి మూడుముళ్లు వేసిన ముదురు బ్యాచిలర్ క్రికెటర్...

గురువారం, 23 నవంబరు 2017 (15:48 IST)

భారత క్రికెట్ జట్టులో ముదురు బ్యాచిలర్ క్రికెటర్ ఎవరయ్యా అని అడిగితే ఠక్కున గుర్తుకు వచ్చేది.. జహీర్ ఖాన్. భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన ఈ క్రికెటర్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి, బాలీవుడ్‌ నటి సాగరిక ఘట్గేను వివాహం చేసుకున్నాడు.
<a class=zaheer khan - sagarika" class="imgCont" height="439" src="http://media.webdunia.com/_media/te/img/article/2017-11/23/full/1511432494-2895.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
ముంబై రిజస్టర్‌ ఆఫీసులో గురువారం ఉదయం జహీర్‌-సాగరికలు వివాహం చేసుకున‍్నారు. ఈ పెళ్ళి ఫొటోల‌ను జ‌హీర్ స్నేహితురాలు, స్పోర్ట్ ఫిట్‌నెస్ స్టూడియో మార్కెటింగ్ హెడ్ అంజ‌నా శ‌ర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
కాగా, ఈనెల 27న ముంబైలోని తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ అండ్ ట‌వ‌ర్‌లో వీరి వివాహ రిసెప్ష‌న్ జ‌ర‌గనుంది. ఈ కార్యక‍్రమానికి బాలీవుడ్‌ సెలబ్రెటిలతో పాటు, జహీర్‌ ఖాన్‌ స్నేహితులు, భారత క్రికెట్ జట్టుకు చెందిన క్రికెటర్లు హాజరుకానున్నారు. వివాహ రిసెప్ష‌న్‌కి సంబంధించిన ఆహ్వాన‌ప‌త్రిక‌లను పంపిణీ చేస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  
Marriage Photos Couple Sagarika Ghatge Zaheer Khan

Loading comments ...

క్రికెట్

news

జహీర్ ఖాన్, సాగరిక ఘట్కేల రిజిస్టర్ మ్యారేజ్

క్రికెటర్ జహీర్ ఖాన్, నటి సాగరిక ఘట్కేల రిజిస్టర్ వివాహం జరిగింది. నవంబర్ 27న ముంబైలోని ...

news

ట్విట్టర్ యూజర్‌ను కుక్కతో పోల్చిన భజ్జీ..

టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ యూజర్‌పై శివాలెత్తాడు. ట్విట్టర్ యూజర్‌ను ...

news

భజ్జీకి సారీ చెప్పిన దాదా.. త్వరలోనే కలుస్తానన్న హర్భజన్

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ తన సహచర బౌలర్ హర్భజన్ సింగ్‌కు సారీ చెప్పాడు. బాలీవుడ్ నటి ...

news

29 యేళ్ల వయసు.. 9 యేళ్ళ కెరీర్... 50 సెంచరీలు.. ఎవరు?

విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్. ఫార్మెట్ ఏదైనా దూకుడే ఆయుధంగా ఎంచుకుని ...