Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళ బుల్లితెర నటిపై రచ్చ... పెళ్లికి ముందే అబార్షన్... అందుకే మొగుడు సూసైడ్ అంటూ...

బుధవారం, 15 నవంబరు 2017 (17:35 IST)

Widgets Magazine

తమిళ ప్రముఖ బుల్లితెర నటి నందిని భర్త కార్తికేయన్‌ (30) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోవటం గతంలో సంచలనమైంది. కార్తికేయన్‌ చెన్నైలో జిమ్‌ను నడిపారు. ఆయన మొదటి భార్య చనిపోవడంతో ఎనిమిది నెలల కిత్రం నందినిని వివాహం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దిరోజుల కిత్రం జిమ్‌ను మూసేశారు. ఇటీవల నందిని నుంచి విడిపోయారు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 
 
అయితే కార్తీకేయన్ తల్లి మాత్రం నందినినే తన కుమారుడి ఆత్మహత్యకు కారణమని అప్పట్లో ఆరోపణలు చేసింది. అయితే నందిని కుటుంబీకులు కార్తీకేయన్ తల్లి ఆరోపణలను కొట్టిపారేశారు. కార్తీకేయన్‍‌కు వేరొక యువతితో సంబంధాలుండటంతోనే నందిని అతనికి దూరమైందని.. కార్తీకేయన్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. లక్షల్లో అప్పులు చేసి తిరిగి చెల్లించలేకే కార్తీకేయన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో కార్తీకేయన్ తల్లి పలు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. కార్తీకేయన్, నందిని ప్రేమించిన కాలంలో ఆమె ఓ నటి అని తమకు తెలియదని.. పెళ్లికి ముందే నందిని తమ ఇంట్లో వున్నారని.. ఆ సమయంలో గర్భం దాల్చి.. అబార్షన్ కూడా చేయించుకున్నానని తన వద్దే నందిని చెప్పినట్లు కార్తీకేయన్ తల్లి వెల్లడించింది. కార్తీకేయన్ వెన్నిలా అనే యువతిని ప్రేమించిన విషయం నందినికి తెలుసు. వెన్నిలా ఆత్మహత్యకు కూడా నందిని కారణమని ఆమె ఆరోపించింది. ఐతే ఆ తర్వాత విషయం చల్లగా చల్లారిపోయింది. నందిని మాత్రం తనదైన స్టయిల్లో బుల్లితెరపై కనిపిస్తూ ముందుకు దూసుకువెళుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సమంతకు మహేష్ బాబు కుమార్తె సితార అదిరిపోయే గిఫ్ట్

అక్కినేని ఇంట ఇంకా పెళ్ళి సందడి కనిపిస్తూనే ఉంది. నాగచైతన్య, సమంతల వివాహం జరిగి 40 ...

news

రాశిఖన్నా ''బంగారు'' ఎలా పాడుతుందో చూడండి.. (వీడియో)

హీరోయిన్ రాశిఖన్నా నటనే కాదు.. చక్కని గాయని. జోరు సినిమాలో తన గాన ప్రతిభను చూపించిన ఈమె.. ...

news

సినిమా విడుదలయ్యాక హీరోయిన్‌ను తొలగించారు.. ఎక్కడ? (వీడియో)

సాధారణంగా ఒక చిత్రం షూటింగ్ సమయంలో హీరోయిన్‌ను తొలగించడం విన్నాంగానీ, సినిమా విడుదలయ్యాక ...

news

ఉద్దేశ్యపూర్వకంగా చిరు ఫ్యామిలీని అవమానిస్తున్నారు : బన్నీవాసు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై గీతా ఆర్ట్స్‌ సంస్థలో ...

Widgets Magazine