Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమిస్తుంది... శృంగారం చేస్తుంది... ఆ తర్వాత లేపేస్తుంది.. ఎందుకో తెలుసా?

మంగళవారం, 7 నవంబరు 2017 (14:39 IST)

Widgets Magazine
murder1

ఆమె చాలా డేంజరస్ లేడీ. డబ్బు కోసం పక్కా స్కెచ్ వేసి మగాళ్లను వలవేసి లాగేసి వరసబెట్టి హత్యలు చేసింది. ఈమె చేసిన దారుణాలకు ఆమెకు మరణ దండన విధించింది కోర్టు. వివరాల్లోకి వెళితే... జపాన్ దేశానికి చెందిన చిసాకో కాకేహి డబ్బు సంపాదనే లక్ష్యం చేసుకుంది. ఐతే ఆ డబ్బును ఈజీగా ఆర్జించడం ఎలా అని ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేసింది. 
 
తను వల వేసేందుకు మగాళ్ల కోసం డేటింగ్ సైట్లు, ఇతర ఏజెన్సీలను సంప్రదించేది. వాటి ద్వారా ఆమెకు పరిచయమైన మగాళ్లతో తొలుత ప్రేమ నటించేది. ఆ పైన వారితో శృంగారం చేసేది. అలా ఇద్దరమూ ఒకటే అనే భావన వారిలో కల్పించేసి ఆ తర్వాత వారి పేరుపై భారీగా బీమా చేయించేది. బీమా స్టార్టయిందంటే ఇక వారి చావు దగ్గరపడినట్లే. 
 
మెల్లగా సదరు వ్యక్తిని అనుమానం రాకుండా సైనెడ్ వేసి చంపేసేది. ఆ తర్వాత బీమా కంపెనీకి వెళ్లి చనిపోయిన వ్యక్తిపై వున్న డబ్బును వసూలు చేసుకుని సంతోషంగా మరో బకరా కోసం ఎదురుచూస్తుండేది. ఇలా తన భర్తతో పాటు మరో ఇద్దరు ప్రియుళ్లను దారుణంగా చంపేసింది. ఆమె వ్యవహారాన్ని ఛేదించిన పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. విచారణ చేసిన కోర్టు ఆమెకి మరణ దండన విధించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

#maiamwhistle యాప్‌ను విడుదల చేసిన కమల్ హాసన్.. రాజకీయాల్లోకి వచ్చేశా..

ప్రజా సమస్యలపై హ్యాష్‌టాగ్‌ను ఉపయోగించవచ్చునని.. ఆ హ్యాష్‌టాగ్ ద్వారా ప్రజా సమస్యలపై ...

news

విమానంలో భార్యాభర్తల గొడవ.. జుట్టు పట్టుకున్నారు.. కానీ వారిని దించేశారు..

ఇంట్లోనే కాకుండా విమానంలోనూ భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల ...

news

పరీక్షల ఒత్తిడి.. బిల్డింగ్ ఎక్కి ఉరేసుకున్న విద్యార్థిని.. ఫెయిలయిపోతానని?

పరీక్షల ఒత్తిడికి తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం హాస్టల్ బయట ...

news

పొలానికి వెళ్ళొస్తుండగా... వివాహితను పాడుబడిన గుడిసెలోకి ఎత్తుకెళ్లి?

మహిళలు ఒంటరిగా తిరగాడని పరిస్థితి ఏర్పడింది. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ...

Widgets Magazine