Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలేదాకు ఐదేళ్ల జైలు శిక్ష.. ఎందుకని?

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (11:03 IST)

Widgets Magazine
Khaleda Zia

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మంత్రి, నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు బేగం ఖలేదా జియా ఐదేళ్ల జైలుశిక్షకు గురయ్యారు. విదేశాల నుంచి విరాళంగా జియా చారిటబుల్ ట్రస్టుకు వచ్చిన నిధులను వినియోగించుకున్నట్లు ఖలేదా జియాపై ఆరోపణలు రుజువు కావడంతో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
 
బేగం ఖలేదా.. గతంలో రెండుసార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె చిన్నారుల చాలిటబుల్ ట్రస్ట్ కోసం వినియోగించాల్సిన ఒక కోటి 62లక్షల రూపాయలను దుర్వినియోగం చేశారు. దీంతో ప్రత్యేక న్యాయస్థానం ఆమెపై ఐదేళ్ల విధించింది. ఇదే కేసులో జియా కుమారుడు తారిఖ రెహమాన్‌తో పాటు మరో నలుగురికి పది సంవత్సరాల జైలు శిక్ష ఖరారైంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
బంగ్లాదేశ్ ఖలేదా జియా జైలుశిక్ష Delhi Dhaka Turmoil Jail Bangladesh Pm Five Years Khaleda Zia

Loading comments ...

తెలుగు వార్తలు

news

వదినతో సుఖం కోసం ఫ్లైట్‌లో వచ్చి అన్నను హతమార్చాడు...

వదినతో ఏర్పడిన వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు ఏకంగా అన్ననే హతమార్చోడో కామాంధుడు. అదీ ...

news

అంజయ్యను రాజీవ్ అవమానిస్తే.. చంద్రబాబును మోడీ అవమానించలేదా?

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులైన దివంగత అంజయ్య, నీలం సంజీవ రెడ్డిలను మాజీ ప్రధాని దివంగత ...

news

గర్భిణీకి సీటివ్వమంటే.. తోటి ప్రయాణీకులే ఇలా చేశారు..?

బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకుల్లో మానవత్వం కనుమరుగైందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. పిల్లలతో ...

news

ఆధార్‌ను పుట్టించిందనే మేమే అంటే నవ్వు రాదా?: రేణుకా చౌదరి

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన ...

Widgets Magazine