Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈ శునకానికి తెలివి ఎక్కువ (వీడియో)

శనివారం, 6 జనవరి 2018 (14:22 IST)

Widgets Magazine
Dog

పెంపుడు జంతువుల్లో ఒకటైన శునకాలను విశ్వాసానికి మారుపేరు చెప్తారు. ఆ శునకాలు మానవుని భాషను అర్థం చేసుకుని మెలగగలవు. యజమానులు నేర్పించే విషయాలను నేర్చుకుంటాయి. విషయాన్ని అర్థం చేసుకోవడం, సందర్భానుసారంగా నడుచుకోవడం శునకాలకు పెట్టిన విద్య. అలాంటి శునకాల్లో ఓ తెలివి గల శునకం చలికాలంలో మంచు కుప్పలపై ఆడుకుంది.
 
ఆస్ట్రేలియాకు చెందిన ఈ శున‌కం మంచుపై స్లెడ్జింగ్ ప్యాడ్ మీద ఎక్కి మంచు మీద జారుతూ ఎంజాయ్ చేసింది. ఇందులో విశేషం ఏంటంటే... ఆ కుక్కే స్వ‌యంగా స్లెడ్జింగ్ ప్యాడ్‌ను మోసుకుని పైకి తెచ్చుకుంది. మంచుకు అనువుగా బ్యాలెన్స్ చేసుకుంటూ కిందికి వచ్చింది. ఈ విన్యాసం చాలామందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం వీడియో కూడా వైరల్ అవుతోంది. 
 
ఇక ఆ శునకం పేరెంటంటే.. సీక్రెట్. అది చేసే తెలివైన అల్ల‌రి ప‌నుల‌న్నింటినీ దాని య‌జ‌మాని మేరీ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తుంటుంది. మేరీ షేర్ చేసిన వాటిలో ఈ స్లెడ్జింగ్ వీడియో వైర‌ల్‌గా మారింది. డిసెంబ‌ర్ 29న ఈ వీడియో పోస్ట్ చేయ‌గా, ఈ వీడియోకు 202,563 వ్యూస్ వచ్చాయి. లైకులు, షేర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి.
 
 

Sledding!❄❤ We finally got enough snow to really sled yesterday and couldn't be more thrilled! It's definitely one of her favorite activities, she probably went down this 50 times today!Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యశోదాబెన్‌ను మోదీ భార్యగా స్వీకరించాలి.. లేకుంటే?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భార్యను అంగీకరించాలని.. లేకుంటే జెడ్ కేటగిరీ భద్రతను ...

news

పెళ్లికొడుకు వెక్కి వెక్కి ఏడుస్తూ తాళికట్టాడు.. ఎందుకో తెలుసా?

బీహార్‌లో ఓ పెళ్లికొడుకు వెక్కి వెక్కి ఏడుస్తూ.. తాళికట్టాడు. ఎందుకంటే.. అతనిని కిడ్నాప్ ...

news

రొయ్యలు కీటకాల జాతికి చెందినవి.. ఫత్వా జారీ.. ముస్లింల అసంతృప్తి

రొయ్యలు చేపల కిందకు రావని.. అవి కీటకాల జాతికి చెందినవని పేర్కొంటూ.. ముస్లింలెవరూ రొయ్యలు ...

news

అక్రమ సంబంధం ప్రశ్నించిందనీ భార్యను కిడ్నాప్ చేసి చున్నీతో బిగించి చంపిన భర్త

మరో అమ్మాయితో భర్త పెట్టుకున్న వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భార్య దారుణ హత్యకు ...

Widgets Magazine