Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రదీప్‌కు ఆ పరీక్షలో 178 పాయింట్లు: జైలు తప్పదా?

సోమవారం, 1 జనవరి 2018 (10:00 IST)

Widgets Magazine
Pradeep

యాంకర్ ప్రదీప్‌కు కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం డ్రంకన్ డ్రవ్ నిబంధనల ప్రకారం జైలు శిక్ష తప్పదని తెలుస్తోంది. గత రాత్రి పూటుగా మద్యం తాగి, పోలీసులకు ప్రదీప్ అడ్డంగా దొరికిపోయాడు. సాధారణంగా డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 35 పాయింట్లు దాటితే, వాహనం సీజ్, శిక్ష తప్పదు. 
 
ఇక గత రాత్రి ప్రదీప్ కు 178 పాయింట్లు వచ్చాయి. దీంతో అతనికి జైలు తప్పదని వార్తలు వస్తున్నాయి. గత రాత్రి ఆయన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, మంగళవారం నాడు కౌన్సెలింగ్ కు, కోర్టుకు హాజరయ్యేందుకు రావాలని ఆదేశించారు.
 
ఇప్పటి నిబంధనల ప్రకారం, 100 పాయింట్లు దాటి పట్టుబడితే, రెండు రోజుల నుంచి వారం రోజుల జైలు శిక్ష విధిస్తున్నారు. దీనికి కూడా వ్యక్తి హోదా, నడుపుతున్న వాహనం, ఎన్నోసారి పట్టుబడ్డాడన్న విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. దీంతో జైలు శిక్ష తప్పదని పోలీసుల వర్గాల సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాని హీరో అవుతాడని ఆమె చెప్పారట.. ''అ''లో కాజల్ లుక్ ఇదే..

ఎంసీఏ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న నేచురల్ స్టార్ నాని నటుడు అవుతాడని చెప్పింది ...

news

అజ్ఞాతవాసి #KodakaaKoteswarRaoSong మీ కోసం.. (వీడియో)

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తాజా సినిమా "అజ్ఞాతవాసి"జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ...

news

26 సీన్స్ కట్ చేయమని చెప్పలేదు.. పద్మావతి ఇక పద్మావత్: సీబీఎఫ్‌సీ

వివాదాస్పద బాలీవుడ్‌ చిత్రం ‘పద్మావతి’ సినిమాకు కేంద్ర సినిమా సెన్సార్‌ బోర్డు యూ అండ్ ఏ ...

news

కన్నడ హీరో ఎంత పనిచేశాడు.. కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి.. రేప్..

కన్నడ హీరోపై అత్యాచారం కేసు నమోదైంది. "హోంబణ్ణ'' సినిమా హీరో సుబ్రహ్మణ్య తనపై ...

Widgets Magazine