Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వామ్మో... బుల్లితెర ప్రదీప్‌కు కట్నం అంత ఆఫర్ చేశారా? కానీ ఆ యాంకర్‌తోనే...

సోమవారం, 16 అక్టోబరు 2017 (15:38 IST)

Widgets Magazine
Pradeep

బుల్లితెర ప్రదీప్ పెళ్లి రేసులో ఉన్నాడు. ప్రదీప్‌ సంపాదన ప్రస్తుతం భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఎన్నో మంచి మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ప్రదీప్‌ షోలలో తన పెళ్లి విషయంలో అమ్మాయి దొరకడం లేదని, కొందరు అమ్మాయిలు తనను చేసుకోమంటే పారిపోతున్నారని సెటైర్లు వేస్తూ కామెడీ పండిస్తుంటాడు. కానీ అసలు నిజమేమిటంటే ప్రదీప్‌కు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అనేక షోలు చేస్తూ భారీగానే సంపాదిస్తున్నాడు. 
 
ఇక అప్పుడప్పుడూ సినిమాల్లో కూడా దర్శనమిస్తున్నాడు. ప్రదీప్ కుటుంబ సభ్యులు అతడికి వివాహం చేయడానికి మంచి అమ్మాయి కోసం అన్వేషణ మొదలుపెట్టారని సమాచారం. ఇటీవల వైజాగ్‌‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త ప్రస్తుతం అమెరికాలో ఎమ్మెస్‌ చేస్తున్న తన కూతురును ప్రదీప్‌ పెళ్లి చేసుకుంటే 5 కోట్ల కట్నంతో పాటు విశాఖపట్నంలో ఖరీదైన ఏరియాలో ఉన్న రెండు ఫ్లాట్లను ఇస్తానన్నారట. తన కూతురుకు ప్రదీప్‌ అంటే ఇష్టం అని, ఎలాగైనా పెళ్లి కుదర్చడానికి ప్రదీప్‌ తల్లిదండ్రులతో మాట్లాడారంట. కాని ప్రదీప్‌ మాత్రం ఈ సంబంధంపై మొగ్గు చూపలేదు. 
 
ఒకవేళ అమ్మాయి ప్రదీప్‌కు నచ్చకపోవడం వలన కట్నం కంటే అమ్మాయికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తిరస్కరించి ఉంటాడని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ప్రదీప్‌ ప్రేమలో ఉన్నాడని, అందుకే తల్లిదండ్రులు చూస్తున్న సంబంధాలను తిరస్కరిస్తున్నాడని అంటున్నారు. ఈ వాదనకు బలం చేకూరుస్తూ ప్రదీప్‌ను ప్రేమ విషయం గురించి అడిగగా నవ్వి ఊరుకున్నాడు. ప్రదీప్‌కు అత్యంత సన్నిహితమైన మరో యాంకర్ ప్రదీప్‌కు పెళ్లిపై చాలా స్పష్టత ఉంది, కనుక మంచి నిర్ణయం తీసుకుంటాడని అన్నాడు. ఐతే ప్రదీప్ మాత్రం మరో లేడీ యాంకర్ తో పీకల్లోతు ప్రేమాయణంలో వున్నాడని చెప్పుకుంటున్నారు. ఆమెనే పెండ్లాడతాడని అంటున్నారు. మరి పెళ్లికాని ఆ యాంకర్ ఎవరబ్బా?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గబ్బర్ సింగ్‌లో ఏం చేస్తిరిపై రాజశేఖర్ ఏమన్నారు? శివానీ ఎంట్రీ ఖాయమన్నారు..

''గబ్బర్ సింగ్'' సినిమా గురించి హీరో రాజశేఖర్ స్పందించారు. పవన్ కల్యాణ్‌కు తనంటే చాలా ...

news

బాలయ్య స్టంట్ మాస్టర్లను స్టేజ్‌పైనే కుమ్మేశారు.. ఆపై తొడగొట్టారు.. (వీడియో)

పైసా వసూల్ సినిమాలో యూత్ హీరోలకు తానేం తక్కువ తినలేదంటూ ఫుల్ ఎనర్జీ చూపించిన నందమూరి హీరో ...

news

అక్కడెందుకు నొక్కావన్న హీరోయిన్... నాకది అలవాటేనన్న ప్రొడ్యూసర్...

సినీ ఇండస్ట్రీ అనగానే చాలామంది అనుకునే మాట హీరోయిన్లలో కొందరిపై అఘాయిత్యాలు ...

news

వంద జన్మలెత్తినా.. నా భర్తగా నిన్నే కోరుకుంటా.. మంచి తండ్రివి అవుతావు: సమంత (వీడియో)

గోవాలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నాగచైతన్య-సమంత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. హిందూ ...

Widgets Magazine