Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

25 ఏళ్లలో ఒకే ఒక్కడు ట్రంప్... ఎవరాయన?

శనివారం, 4 నవంబరు 2017 (14:23 IST)

Widgets Magazine
donald trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏ పని చేసినా అది చర్చనీయాంశమే. ఏ నిర్ణయం తీసుకున్నా అది పెను సంచలనమే. తాజాగా గత 25 యేళ్ళలో అమెరికా అధ్యక్షులుగా ఉన్న వారెవ్వరూ చేయని సాహసం ఆయన చేస్తున్నారు. ఆ సాహసం ఏంటో తెలుసా?
 
శనివారం నుంచి ఆయన 11 రోజుల పాటు ఏకబిగువున ఆసియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నం, పిలిప్పీన్స్ దేశాల్లో ట్రంప్ పర్యటిస్తారు. ఈ టూర్‌లో భాగంగా ట్రంప్ తొలుత హవాయి చేరుకున్నారు. 
 
కాగా, దాదాపు 25 ఏళ్ల తర్వాత ఓ అమెరికా అధ్యక్షుడు ఆసియా దేశాల్లో 11 రోజుల పాటు పర్యటించటం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దాడి చేసిన పెరల్ హార్బర్ ప్రాంతాన్ని కూడా ట్రంప్ సందర్శించనున్నారు. ఉత్తర కొరియా సమరానికి కాలుదువ్వుతున్న వేళ ఆసియా దేశాల్లో ట్రంప్ పర్యటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యుద్ధానికి సిద్ధం కండి : చైనా ఆర్మీకి జిన్‌పింగ్ ఆదేశం

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ యుద్ధానికి పిలుపునిచ్చారు. ఒకవైపు ఉత్తర కొరియా వరుస ...

news

జగన్‌కు షాక్.. సైకిలెక్కిన రంపచోడవరం వైకాపా ఎమ్మెల్యే

ఈనెల ఆరో తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ ...

news

మధ్యప్రదేశ్... అమెరికా కన్నా బెటరట... హ్హ.. హ్హ.. హ్హ...

మధ్యప్రదేశ్ రాష్ట్రం అమెరికా కంటే బెటరట అంటూ గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ...

news

జగన్ పాదయాత్ర.. చంద్రన్న సర్కారు ఉలికిపాటు... ఎందుకు?

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పాదయాత్ర దెబ్బకు ...

Widgets Magazine