Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైనాతోనే ఉ.కొరియా గజగజ... అమెరికా-జపాన్ ఆ మాట చెప్పాలి...

సోమవారం, 30 అక్టోబరు 2017 (18:22 IST)

Widgets Magazine
trump - un

ఉత్తర కొరియా అటు అమెరికాతో పాటు జపాన్, దక్షిణ కొరియా దేశాలను భయపెడుతూ అణుబాంబు ప్రయోగిస్తామని చెపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పిలిప్ఫీన్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్ స్పందించారు. అణు యుద్ధంతో కలిగే ప్రయోజనం ఏమీ లేదని అందరికీ తెలిసిన విషయమే. కానీ జపాన్, అమెరికా దేశాలతో తమకు ఎలాంటి ముప్పు లేదని ఆ దేశాలు ఉ.కొరియాకు హామీ ఇస్తే ఈ ఉద్రిక్తత తగ్గుతుందని డ్యూటెర్ట్ చెప్పుకొచ్చారు. 
 
భయపెడుతున్న ఉత్తర కొరియా నోరు మూయించాలంటే ఒక్క చైనాతోనే సాధ్యమని ఆయన అన్నారు. చైనా కలుగజేసుకుంటే ఉ.కొరియా గజగజ వణికిపోతుందని అన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయనను ఎద్దేవా చేస్తూ డ్యూటెర్ట్ ఎన్నో వ్యాఖ్యలు చేశారు. కానీ త్వరలో ఈ నేతలు ఇద్దరూ సమావేశం కాబోతున్నారు. ఈయన వైఖరికి ఇతర దేశాలు విస్తుబోతున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జీఎస్టీలో కొంత గందరగోళం వాస్తవమే... యనమల

జీఎస్టీ విషయంలో కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల ...

news

తెలంగాణలో కాంట్రాక్టులు కావాలంటే...రేవంత్ రెడ్డి తీసుకోవచ్చు: యనమల

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. తనకు తెలంగాణలో ...

news

అణు యుద్ధానికి సన్నద్ధమవుతున్న నార్త్ కొరియా

ఉత్తర కొరియా అణు యుద్ధానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే భారీ ఆయుధాలను సరిహద్దులకు తరలించిన ...

news

వైసిపి నేతలకు జగన్ బంపర్ ఆఫర్... ఏంటది?

2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ...

Widgets Magazine