Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గౌటాలో వైమానిక దాడులు.. ఎటు చూసినా బాంబులే..

బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (09:09 IST)

Widgets Magazine

సిరియాలో తిరుగుబాటుదారులకు సిరియా సర్కారుకు మధ్య జరుగుతున్న పోరులో రక్తపుటేరులు పారుతాయి. పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పౌరుల్లో కలిసిపోయిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వ దళాలు బాంబులతో విరుచుకుపడుతున్నాయి. సైనిక వైమానిక దాడుల్లో ఇప్పటికే 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు వున్నారు. నిజానికి నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతా మండలి తిరుగుబాటు దళాలు, సైన్యానికి సూచించినా.. రష్యా-సిరియా బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతూనే వున్నాయి. దీంతో సిరియా వీధులన్నీ శవాల దిబ్బలుగా మారాయి. ఎటుచూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. 
 
మొదటి దీంతో సిరియాలో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం గౌటాలో పరిస్థితిలు దారుణంగా ఉన్నాయి. ఎటు చూసినా బాంబులే. ఉండడానికి చోటు లేక, తినడానికి తిండి లేక, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి కూడా లేక ప్రజలు దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నటి శ్రీదేవికి శవపరీక్ష చేసిన వ్యక్తి ఏ దేశస్తుడో తెలుసా?

ఈనెల 24వ తేదీ శనివారం రాత్రి దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో ప్రమాదవశాత్తు స్నానపు ...

news

సీఎం చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం... మంత్రి శ్రీనివాసులు శుభాకాంక్షలు

చంద్రబాబు నాయుడు రాజకీయ అరంగేట్రం చేసి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు రాష్ట్ర ...

news

చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించా : కారెం శివాజీ (వీడియో)

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని ...

news

ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన శ్రీదేవి పిన్ని

అందాల నటి శ్రీదేవి మృతిని ఇప్పటికీ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవికి ...

Widgets Magazine