Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రిప్డ్‌ జీన్స్‌ వేసుకునే యువతులపై రేప్ చేయడం జాతీయ బాధ్యత.. ఎవరు?

గురువారం, 2 నవంబరు 2017 (15:04 IST)

Widgets Magazine

మహిళలపై వేధింపులు, అత్యాచారాలు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఎక్కువైపోతున్నాయి. మహిళలను వేధింపులకు గురిచేసే ప్రబుద్ధులు పెచ్చరిల్లిపోతున్నారు. అయితే ఇలా మహిళలపై అకృత్యాలు పెరిగిపోయేందుకు కారణం డ్రెస్ కోడ్‌నేని కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దాఖలాలున్నాయి. తాజాగా ఇదే కోవలో చేరిపోయారు.. ఈజిప్టు చెందిన న్యాయవాది నబీ అల్ వాల్ష్.
 
ఈజిప్టుకు చెందిన ఓ జాతీయ ఛానల్ వ్యభిచారాన్ని చట్టంగా చేయాలనే దానిపై చర్చ నిర్వహించింది. ఈ చర్చలు న్యాయ నిపుణులు పాల్గొన్నారు. ఈ చర్చలో పాల్గొనేందుకు వచ్చిన వారిలో నబీ అల్‌ వాల్ష్‌ అనే న్యాయవాది, ఒక మహిళా ఉన్నారు.
 
ఇక చర్చ జరుగుతున్న వేళ నబీ అల్‌ వాల్ష్‌‌కు అదే కార్యక్రమంలో పాల్గొన్న మహిళకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ మహిళను ఉద్దేశించి నబీ అల్ వాల్ష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రిప్డ్‌ జీన్స్‌ వేసుకునే ప్రతి అమ్మాయిని లైంగికంగా వేధించవచ్చునని.. అలాంటి యువతులపై రేప్ చేయడాన్ని జాతీయ బాధ్యతగా అభివర్ణించారు. నబీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమైనాయి. మహిళలపై దారుణంగా కామెంట్స్ చేసిన న్యాయవాది అల్ వాల్ష్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గ్వాంటనామా బే జైలుకు తరలించండి : డోనాల్డ్ ట్రంప్

న్యూయార్క్ మ్యాన్‌హాట్టన్ ప్రాంతంలో ట్రక్కుతో పాదచారులు, స్కూలు పిల్లలను తొక్కించి ...

news

"దొరకని దొంగ గుట్టు"... కేటీఆర్‌కు ముందుంది క్రోకోడైల్ ఫెస్టివల్ : రేవంత్ రెడ్డి

"దొరకని దొంగ గుట్టు ర‌ట్టు" అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సంబంధించి ఓ ఫొటోను కాంగ్రెస్ ...

news

హిందువుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు: కమల్ హాసన్

తమిళ అగ్రహీరో కమల్ హాసన్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల్లో కూడా ఉగ్రవాదులు ...

news

#NTPCExplosion : ప్రధాని దిగ్భ్రాంతి.. బాధితులకు రాహుల్ పరామర్శ

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ఉన్చాహర్‌లోని ఎన్టీపీసీ ఆరో ప్లాంట్‌లో జరిగిన భారీ ...

Widgets Magazine