Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాయ్‌ఫ్రెండ్‌లో మలియా ఒబామా ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్

మంగళవారం, 23 జనవరి 2018 (14:36 IST)

Widgets Magazine

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా ఒబామా వ్యక్తిగత జీవితం రచ్చకెక్కుతోంది. గతంలో బాయ్‌ఫ్రెండ్‌‌తో ముద్దు సన్నివేశంలో సోషల్ మీడియాకు చిక్కింది.

అలాగే మలియా బాత్ రూమ్‌లో సిగరెట్ కాల్చుతుండగా.. ఇంకా ఆ పొగను రింగులు రింగులుగా వదిలుతూ తీసిన వీడియోను ఆమె స్నేహితులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అప్పట్లో ఇది వైరల్ అయ్యింది. దీంతో మాలియాకు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మద్దతు ప్రకటించారు. మాలియా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చాల్సిన అవసరం లేదని ఇవాంకా వ్యాఖ్యానించారు. అంతటితో ఈ వివాదం ముగిసింది. 
 
కానీ తాజాగా మాలియా ఒబామా ప్రేమికుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మలియా  ప్రేమలో మునిగితేలుతోంది. అమెరికాలో ఉన్న బ్రిటన్ వాసి రోరీ ఫర్కుహర్సన్‌తో ఆమె ప్రేమలో పడింది. న్యూయార్క్ నగరంలో వీరిద్దరూ కలసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మలియా, రోరీలు హార్వర్డ్ యూనివర్శిటీలో కలిసి చదువుతున్నట్టు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీజేపీతో తెగదెంపులు.. 2019లో ఒంటరిగానే : శివసేన

మహారాష్ట్రలో బీజేపీ - శివసేన పార్టీల మధ్య ఉన్న స్నేహబంధం తెగిపోయింది. వచ్చే యేడాది జరిగే ...

news

దేశం కోసం గుండె కొట్టుకుంటోంది.. తెలంగాణ కోసం రక్తమిస్తా : పవన్

ఈదేశం కోసం గుండె కొట్టుకుంటోందని, తెలంగాణ కోసం రక్తమిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ ...

news

పెళ్లి చేస్కుంటానని లొంగదీసుకున్నాడు... కేసు పెడితే పోలీసులు అలా చేశారు(వీడియో)

తనను ప్రేమ పేరుతో మోసం చేసి లొంగదీసుకున్న ఓ యువకుడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడని ...

news

భర్తను చితకబాది.. కళ్లముందే భార్యపై అత్యాచారం.. ఎక్కడ?

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్తను చితకబాది ఆయన కళ్లెదుటే భార్యను నలుగురు ...

Widgets Magazine