Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెన్సల్వేనియా హైస్కూల్ నరమేధం: దోషికి 60ఏళ్ల జైలు శిక్ష

మంగళవారం, 23 జనవరి 2018 (12:20 IST)

Widgets Magazine

పెన్సల్వేనియా హైస్కూల్ నరమేధంలో దోషికి ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. పెన్సల్వేనియా హైస్కూల్లో అతి కిరాతకరంగా 21 మంది తోటి విద్యార్థులను బలి తీసుకున్న హిబ్రల్ (20)కు కోర్టు 60 ఏళ్ల శిక్ష విధించింది. దీంతో పెన్సల్వేనియా కోర్టు హల్‌ విద్యార్థుల తల్లిదండ్రుల చప్పట్లతో మారుమ్రోగిపోయింది. 
 
హిబ్రల్ మానసిక స్థితి బాగో లేకపోవడంతో.. అతనికి జైలు శిక్ష విధిస్తే ప్రయోజనం వుండదని అతని తరపు న్యాయవాది వాదించాడు. ఆ వాదనతో ఏకీభవించని జడ్జి.. హిబ్రల్ మానసిక స్థితిని అర్థం చేసుకునే మరణ శిక్ష విధించట్లేదని న్యాయమూర్తి తెలిపారు. కావాలంటే శిక్ష అనుభవించే ముందు హిబ్రల్‌కు మానసిక వైద్యం అందించేందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. అయితే హిబ్రల్‌ మాత్రం శిక్షను అనుభవించేందుకు నేరుగా జైలుకు వెళ్లాడు.
 
2004 ఏప్రిల్‌ 9న ముర్రేస్విల్లెలోని ఫ్రాంక్లిన్ రీజనల్ హైస్కూల్లో తాను చదివే స్కూల్లోనే కత్తులతో వీరంగం వేసిన అలెక్స్ హ్రిబల్‌ తోటి విద్యార్థులపై దాడి చేశాడు. రెండు వంట గది కత్తులతో 21 మంది విద్యార్థులను, ఒక వ్యక్తిని విచక్షణరహితంగా పొడిచి చంపేసిన హిబ్రల్‌కు కోర్టు 60ఏళ్ల  శిక్షను ఖరారు చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోగుల సేవల కంటే.. పేకాటే ముఖ్యం... డ్యూటీలో డాక్టర్లు - నర్సులు

ఆస్పత్రిలో చేరిన రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు, నర్సులు విధులు పక్కనబెట్టి... ...

news

కాంట్రాక్ట్ ప్రొఫెసర్‌ను వేధించిన ఆ ముగ్గురు..

కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీలో ఓ అధ్యాపకురాలికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. మెరిట్‌పై ...

news

నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఇదంతా తెలుసా?

ఆంగ్లేయులపైకి దూసుకొచ్చిన ఓ బులెట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. జనవరి 23న ఆయన పుట్టినరోజు. ఈ ...

news

కొండగట్టుకు పవన్ కళ్యాణ్, కేసీఆర్ రెడ్ కార్పెట్... బైటకొచ్చిన రాములమ్మ

ఈమధ్య కాలంలో పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడని విజయశాంతి, పవన్ కళ్యాణ్ కొండగట్టు నుంచి ...

Widgets Magazine