Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రష్యాలో ఘోరం.. మాంసం కోసం యువతిని వివస్త్ర చేసి.. శరీర భాగాలను?

శనివారం, 9 సెప్టెంబరు 2017 (12:02 IST)

Widgets Magazine
murder

ప్రపంచంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మనిషి మాంసం కోసం యువతిని చంపిన ఘటన రష్యా చోటుచేసుకుంది. దీంతో రష్యాలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

వివరాల్లోకి వెళితే.. నది ఒడ్డున నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని యువతి శవం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ స్థలానికి చేరుకుని వివస్త్రగా పడివున్న అమ్మాయిని చూసి షాక్ అయ్యారు. ఆమె శరీర భాగాలను కత్తితో కోసి వుండటం చూసిన పోలీసులు.. మాంసం కోసమే ఆమెను చంపినట్లు అనుమానిస్తున్నారు.
 
యువతిని హత్య చేసింది ఓ వైద్యుడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మాసం కోసం అమ్మాయిని చంపేశా అనే వార్తను రష్యా మీడియా ప్రసారం చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మానవ మాంసానికి అలవాటు పడిన మానవ మృగాన్ని త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రభుత్వం విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నవాజ్‌ షరీఫ్‌‌కు కొత్త చిక్కులు.. కుటుంబ సభ్యులపై కేసులు.. ఎందుకు?

పనామా కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ప్రధాని పదవిని కోల్పోయారు. తాజాగా ...

news

ప్రియురాలిపై రేప్ చేశాడు.. స్నేహితుడికీ పంచాడు.. తర్వాత కత్తితో పొడిచి?

ప్రేమ పేరుతో వంచించి తన కోర్కె తీర్చుకోవడంతో పాటు తన స్నేహితుడికి కూడా ప్రియురాలిని ...

news

కత్తి మహేష్ వెనుక జగన్‌.. స్క్రీన్‌ప్లే, డైరక్షన్ ఆయనే? పవన్‌ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకే?

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌‌పై సరికొత్త పుకార్లు షికార్లు చేస్తుంది. ...

news

యూట్యూబ్ ఛానళ్లు.. విద్రోహ శక్తులతో జరజాగ్రత్త: ఇంటలిజెన్స్ వర్గాలు

యూట్యూబ్ ఛానళ్లతో జరజాగ్రత్తగా వుండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ...

Widgets Magazine