Widgets Magazine

పాకిస్థాన్ జైళ్ళలో 471 మంది ఖైదీలు...

సోమవారం, 2 జులై 2018 (10:13 IST)

పాకిస్థాన్ జైళ్ళలో 47 మంది ఖైదీలు మగ్గుతున్నారు. వీరిలో 418 మంది మత్స్యుకారులు కాగా, 53 మంది ఇతరులు ఉన్నారు. ప్రతి యేడాది జూలై ఒకటో తేదీన ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి పాకిస్థాన్ సర్కారు ఓ జాబితాను సమర్పించడం ఆనవాయితీగా ఉంది.
jail
 
ఈ జాబితా ప్రకారం పాకిస్థాన్‌లో 471 మంది ఖైదీలు పాక్ జైళ్ళలో మగ్గుతున్నట్టు తేలింది. అక్రమంగా భారతీయ జాలర్లు అక్రమంగా పాక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించడంతో అరెస్టు చేశారు. 
 
మే 21, 2008లో భారత్-పాక్‌ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం… ప్రతి యేటా జనవరి-1, జూలై-1వ తేదీల్లో ఇరుదేశాల జైళ్లలో ఉన్న ఖైదీల సమాచారాన్ని రెండుదేశాలు పరస్పరం అందించుకుంటాయి. అందులోభాగంగానే ఈ రోజు పాక్ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీల వివరాల జాబితాను భారత్‌కు అందించినట్లు పాకిస్థాన్ విదేశీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చేతుల్ని వెనక్కి కట్టేసుకోండి.. కళ్లను మూసుకోండి... అపుడే మోక్షం

ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యలకు సంబంధించి తాత్రిక కోణం వెలుగు ...

news

క్షుద్ర పూజలు చేసి.. సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు..

దేశ రాజధాని న్యూఢిల్లీలో సామూహిక ఆత్మహత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ...

news

మీ డిమాండ్లు సబబుకాదు.. పాలు - మెర్సిడెస్ కారు ఒక్కటేనా : ప్రధాని మోడీ

'ఒకే దేశం ఒకే పన్ను' (వన్ నేషన్... వన్ ట్యాక్స్) అనే నినాదంతో ప్రారంభమైన వస్తు సేవల పన్ను ...

news

మోక్షం కోసమనీ.. ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి

ఢిల్లీలో దారుణం జరిగింది. మోక్షం కోసం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య ...