Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శృంగారంలో పాల్గొని వ్యభిచారిణులకు డబ్బులిస్తే నేరం.. ఎక్కడ?

శనివారం, 30 సెప్టెంబరు 2017 (07:00 IST)

Widgets Magazine
prostitute

సాధారణంగా నిరాశ్రయులైన కొందరు మహిళలు డబ్బు కోసం వ్యభిచారం చేస్తుంటారు. ఈ వ్యభిచారం పలు దేశాల్లో నేరం. మరికొన్ని దేశాల్లో వ్యభిచార వృత్తికి చట్టబద్ధత ఉంది. అయితే, ఫ్రాన్స్‌ మాత్రం వ్యభిచారం నేరం కాదు కానీ, వ్యభిచారిణులకు డబ్బులు ఇవ్వడం మాత్రం నేరం. శృంగారం కోసం డబ్బులు చెల్లించే కస్టమర్లపై ఆ దేశం భారీ జరిమానా విధిస్తుంది.
 
ఫ్రెంచ్ పార్ల‌మెంట్ కొత్తగా ఆమోదం పొందిన ఈ చట్టం ప్రకారం వ్యభిచారులకు డబ్బులు చెల్లించడం నేరం. కానీ వ్యభిచారం మాత్రం నేరం కాదు. ఈ నియమాళిని ఉల్లంఘించిన విటులకు స్థానిక పోలీసులు అవగాహనా తరగతులు తీసుకుంటారు. వ్యభిచార వృత్తి వల్ల కలుగుతున్న నష్టాలను కూడా ఆ కస్టమర్లకు తెలియజేస్తారు.
 
నిజానికి ప్రస్తుతం ఫ్రాన్స్‌లో వ్యభిచారానికి చట్టబద్ధత ఉంది. కానీ వ్యభిచార గృహాల ద్వారా, మైనర్ల సెక్స్‌ను ఫ్రాన్స్ చట్టవ్యతిరేకంగా భావిస్తుంది. కొత్త చట్టం ప్రకారం శృంగారాన్ని కొనే కస్టమర్‌కు 2500 డాలర్ల జరిమానా విధించనున్నారు. 
 
ఒకవేళ రెండోసారి దొరికితే ఆ కస్టమర్‌కు జరిమాను మరింత రెట్టింపు వసూలు చేస్తారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో సుమారు 30 వేల మంది వ్యభిచార వృత్తిలో ఉన్నారు. అందులో 80 శాతం మంది విదేశీయులే కావడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డాక్టర్ ఘజల్ శ్రీనివాస్‌కు జ్ఞాన సరస్వతి పురస్కారం

ప్రఖ్యాత ఘజల్ గాయకులు, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల విజేత, స్వచ్ఛ ఆంధ్రా బ్రాండ్ ...

news

కోర్టు ఆవరణలో మోసగత్తె బిడ్డకు పాలిచ్చిన మహిళా పోలీస్... ఫోటో వైరల్...

బిడ్డ పాల కోసం ఏడుస్తుంటే ఏ కన్నతల్లి హృదయమైనా కరిగిపోతుంది. అదే ఇక్కడా జరిగింది. చైనాలో ...

news

టిటిడి పాలకమండలి సభ్యుడిగా కమెడియన్ వేణు మాధవ్?

నంద్యాల ఉపఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకేసిన వేణుమాధవ్‌ను ...

news

వ్యవసాయ రంగంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం... మంత్రి సోమిరెడ్డి

అమరావతి : రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ సహకారం ...

Widgets Magazine