Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రుడు.. సూర్యుని రంగులో కనిపిస్తాడట-31న సూపర్ మూన్ తప్పక చూడండి..!

ఆదివారం, 28 జనవరి 2018 (17:14 IST)

Widgets Magazine

నిత్యం రాత్రి వేళల్లో ఈ లోకానికి వెలుగునిచ్చే చందమామ.. ఈ నెల 31వ తేదీన ఎరుపుగా మారిపోనున్నాడు. ఒకే నెలలో రెండు పౌర్ణమి సందర్భాలు వస్తే రెండో పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడిని బ్లూమూన్ అంటారు. ఈ నెల 31న సూపర్ మూన్‌తో పాటు బ్లూమూన్ రూపంలోనూ చంద్రుడు కనిపిస్తాడు. ఇలా పదేళ్లకోసారి జరుగుతుంది. ఈ నెల 31న సాయంత్రం 6.21 గంటల నుంచి 7.37 గంటల మధ్య చందమామను కొత్తగా చూడొచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  
 
ఆ రోజున మామూలు కంటే ఎక్కువ సైజులో సూపర్‌ మూన్‌గా కనిపిస్తాడు. ఈ నెల 31న పౌర్ణమి, చంద్రగ్రహణం కావడంతో సాధారణ పరిమాణం కంటే 14 శాతం అధిక పరిమాణంలో చంద్రుడు కనిపించనున్నాడు. ఇంకా 31న ఎర్రటి రంగులో చంద్రుడు కనిపిస్తాడట. ఇందుకు కారణం ఏమిటంటే.. గ్రహణ సమయంలో చంద్రుడు భూమి నీడలోకి వెళతాడు. దాంతో సూర్యుడి నుంచి వచ్చే కాంతి ముందుగా భూమిపై పడుతుంది. అక్కడి నుంచి అది చంద్రుడుడిపైకి ప్రకాశించడంతో చందమామ ఎర్రటి వర్ణంలో కనిపిస్తాడు.
 
ఒకే నెలలో అంటే.. ఈ నెల (జనవరి 1, 2) తేదీల్లో పౌర్ణమి రాగా, ఈ నెల చివర్లో 31న రెండో పౌర్ణమి రావడం ద్వారా బ్లూమూన్ రూపంలో చంద్రుడు కనిపిస్తాడని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మూన్ ప్రజలకు కనువిందు చేస్తాడని.. చంద్రుడిని బ్లూమూన్ సందర్భంగా ఫోటోలు తీసేందుకు నాసా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హుదూద్ తుఫాను.. 160 ఏళ్ల నాటి కాశింకోట పాఠశాలను నిర్మించిన రాజమౌళి

బాహుబలి మేకర్ రాజమౌళి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో సంభవించిన ...

news

ట్రంప్ శరీరంలో అద్భుతమైన జన్యువులు.. 200 సంవత్సరాలు జీవిస్తారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గురించి డైట్ హౌస్ వైద్యుడు రోనీ జాక్సన్ నివేదిక ...

news

ఆరేళ్ల పిల్లాడిని బెల్టుతో కొట్టాడు.. మంచంపైకి విసిరేశాడు.. కర్కశుడైన కన్నతండ్రి

చిన్నారి పట్ల కర్కశంగా వ్యవహరించిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యూషన్‌కు ...

news

వరుసకు అన్నాచెల్లెళ్లు.. ప్రేమించుకున్నారు.. చివరికి పెట్లో పోసుకుని?

వరుసకు అన్నాచెల్లెళ్లు. అయితే ప్రేమించుకునేందుకు ముందు ఆ విషయం వారిద్దరి తెలియదు. తీరా ...

Widgets Magazine