Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కిడ్నాప్ చేసి.. 29 రోజుల పాటు 15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్: నదిలో ఈదుకుంటూ..?

శనివారం, 9 సెప్టెంబరు 2017 (15:14 IST)

Widgets Magazine
rape victim girl

అమెరికాలోని మినసోట్టా ప్రావిన్స్‌లో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి నిర్భంధించి నెలపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే మినసొట్టా, అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన 15ఏళ్ల జాస్మిన్ బ్లాక్.. గత ఆగస్టు 8వ తేదీన అపహరణకు గురైంది. ఆమెను తెలిసిన వ్యక్తే కిడ్నాప్ చేశాడు.
 
కిడ్నాప్ చేసిన థామస్ అనే వ్యక్తి తన కుటుంబంలో ఏదో సమస్యని దాన్ని పరిష్కరిచేందుకే తీసుకెళ్తున్నట్లు జాస్మిన్ వద్ద చెప్పాడు. దీన్ని నమ్మిన జాస్మిన్ కారులో కూర్చుంది. కారు ఎక్కగానే జాస్మిన్‌ను ఆయుధాలతో భయపెట్టాడు. ఆపై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన ఇద్దరు స్నేహితులతో కలిసి 29 రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ బాలిక గ్రాండ్ కెన్నడీ అనే చెరువులో పడిపోయింది. కానీ ఈత తెలియడంతో బాలిక చెరువులో ఈదుకుంటూ ఓ వ్యవసాయం చేసే వ్యక్తి సాయంతో బయటపడింది. అతనికి జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

స్టాలిన్‌కే సీఎం పదవి.. కమల్ హాసన్‌ Vs రజనీకాంత్.. లయోలా సర్వే

తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి అనంతరం అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ...

news

నారా భువనేశ్వరి స్పీచ్ చూసి చంద్రబాబు నోరెళ్ళబెట్టారు..(వీడియో)

నారా భువనేశ్వరి. దివంగత నేత నందమూరి తారకరామారావు కుమార్తెగా, నారా చంద్రబాబునాయుడు భార్యగా ...

news

వరకట్నం ఇవ్వలేదని.. భార్య తాగే నీటిలో యాసిడ్ కలిపేసిన భర్త.. ఆ తర్వాత?

వివాహ సమయంలో చెప్పిన మొత్తాన్ని వరకట్నంగా ఇవ్వలేదనే కారణంతో ఓ కిరాతకుడు కట్టుకున్న భార్య ...

news

తెలుగు విద్యార్థులపై కన్నడిగుల దాడి... సీఎం చంద్రబాబు సీరియస్...

కర్నాటకలో ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు అభ్యర్థులను కన్నడ సంఘాలు ...

Widgets Magazine