ధోనీకి ఐపీఎల్ 2018 కప్ కంటే కూతురే... చూడండి(Video)

బుధవారం, 30 మే 2018 (13:29 IST)

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2018 కప్ గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఐతే కప్ గెలుచుకున్న ఆనందంలో జట్టు ఆటగాళ్లంతా గుమిగూడి సందడి చేస్తుంటే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మాత్రం తన కుమార్తె పరుగులు తీసుకుంటూ మైదానంలోకి వస్తుంటే ఆమెను ఎత్తుకుని ముద్దాడారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. 
Dhoni with his daughter
 
అంతేకాదు.... ధోనీ తన ముద్దులు కుమార్తెకు జట్టు సభ్యులను, కప్‌ను చూపిస్తుంటే ఆమె మాత్రం గ్యాలరీలో కేరింతలు కొడుతున్న అభిమానలను చూపిస్తూ వారికి చేతులు చూపిస్తూ అభినందనలు తెలిపింది. ధోనీ కూడా ఆమెతో పాటు అందరికీ అభివాదం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. మీరూ చూడండి. 
 


దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఐపీఎల్-11లో అట్టర్ ఫ్లాప్ స్టార్స్ ఆటగాళ్లు ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ ముగిసింది. దాదాపు నెలన్నర రోజుల పాటు ఈ పోటీలు ...

news

నాన్నా.. రేప్ అంటే ఏమిటి? అని అడుగుతారేమోనని భయంగా ఉంది...

దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా, పసిమొగ్గల ...

news

మిస్టర్ ఛైర్మన్... నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను : రషీద్ ఖాన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018లో మెరిసిన మరో క్రికెట్ ఆణిముత్యం రషీద్ ఖాన్. ఇతగాడు ...

news

ఐపీఎల్ కాదు సీపీఎల్... చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాస్త చెన్నై ప్రీమియర్ లీగ్‌గా మారిపోయింది. ఆ జట్టు తొమ్మిదిసార్లు ...