Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎయిర్‌టెల్ మరో కొత్త ఆఫర్.. సెలెక్టడ్ కస్టమర్లకు మాత్రమే...

శనివారం, 25 నవంబరు 2017 (09:27 IST)

Widgets Magazine
airtel 4g phone

ప్రైవేట్ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ సంస్థ తమ ప్రీపెయిడ్ వినియోదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం తెలుగు రాష్ట్రాల కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఈ బంపర్ ఆఫర్ కింద రూ.198కు రీచార్జ్ చేస్తే రోజుకు ఒక్క జీబీ డేటాతో పాటు అపరిమిత ఫోన్ కాల్స్‌ను చేసుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 28 రోజులు.
 
అయితే, ఈ ప్లాన్‌‍కు అర్హులో కాదో తెలుసుకోవాలంటే మై ఎయిర్‌టెల్‌యాప్‌‌ను ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బెస్ట్‌ ఆఫర్స్‌ ఫర్‌ యూలో రూ.198 ఆఫర్‌ అయితే దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికి మై ఎయిర్‌టెల్‌ యాప్‌లో బెస్ట్‌ ఆఫర్స్‌ ఫర్‌ యూలో రూ.198 ఆఫర్‌ కనిపిస్తోంది. ఇప్పటికే రూ.199 రీచార్జ్‌పై అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌‌తోపాటు రోజుకి 1 జీబీ 4జీ డేటాను ఎయిర్‌టెల్ అందిస్తున్న విషయం తెల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

నోకియా 2: జియోతో కలిసి బండిల్ ఆఫర్.. ఉచిత డేటా

గ్లోబల్ మొబైల్ మార్కెట్లో నోకియాకు పూర్వవైభవం తెచ్చేందుకు నోకియాను కైవసం చేసుకున్న ...

news

డెవలపర్లు - స్టూడెంట్స్‌కు గూగుల్ స్కాలర్‌షిప్‌లు

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలకు అనుగుణంగా భారతీయ ...

news

జియోని నుంచి కొత్త మోడల్స్: 26న 8 ఫోన్లు విడుదల

స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఓ శుభవార్త. చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోని నుంచి కొత్త మోడల్ ...

news

ఎంఐ బంపర్ ఆఫర్... స్మార్ట్‌ఫోన్ల‌ ఎక్స్ఛేంజ్

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారతదేశంలో తమ మొబైల్ మార్కెట్‌ను మరింతగా ...

Widgets Magazine