Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫ్లిప్‌కార్ట్‌ తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే.. ఫీచర్లేంటంటే...

శుక్రవారం, 10 నవంబరు 2017 (14:48 IST)

Widgets Magazine
Flipkart's Billion Capture smart phone

ఇప్పటివరకు కొరియర్ సంస్థగా పనిచేసిన ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన తొలి బ్రిలియంట్‌ బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. క్యాప్చర్‌ ప్లస్ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ ఫోన్ ఈనెల 15వ తేదీ నుంచి అమ్మకానికి రాబోతుంది. ఇందులో పొందుపరిచిన ఫీచర్లు కూడా ఇతర స్మార్ట్ ఫోన్లకు ధీటుగా ఉండటం గమనార్హం. 
 
ఈ స్మార్ట్‌ఫోన్‌ కోసం ఫ్లిప్‌కార్ట్‌ ఓ ప్రత్యేక పేజీని కూడా ఏర్పాటు చేసింది. స్పీడ్‌గా ఛార్జింగ్‌ చేసుకునే సౌలభ్యం ఇందులో ఉంది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ లాంచ్‌ చేసింది. ఒకటి 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌. దీని ధర 10,999 రూపాయలు. మరొకటి 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌. దీని ధర 12,999 రూపాయలు. మైస్టిక్‌ బ్లాక్‌, డిసర్ట్‌ గోల్డ్‌ రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది.
 
ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే, డ్యూయల్‌ రియర్‌ కెమెరాలు, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు, అన్‌లిమిటెడ్ క్లౌడ్‌ స్టోరేజ్‌‌లతో పాటు ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఎస్‌ఓసీ, ఆండ్రాయిడ్‌ 7.1.2 నోగట్‌, 5.5 ఇన్ చెస్ ఫుల్‌-హెచ్డీ డిస్‌ప్లే, 3జీబీ, 4జీపీ ర్యామ్‌, 128జీబీ వరకు విస్తరణ మెమరీ, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్‌తో వెనుకవైపు రెండు కెమెరాలు, 8 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరాలను అమర్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

1000 అడుగుల ఎత్తు నుంచి పడేసిన ఆపిల్ ఫోన్‌కు ఏమైంది? (Video)

ఆపిల్ సంస్థకు చెందిన కొత్త మోడల్ ఐఫోన్ ఎక్స్ స్మార్ట్ ఫోన్‌ను వెయ్యి అడుగుల ఎత్తు నుంచి ...

news

రిలయన్స్ జియో ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. జియోకు ధీటుగా వివిధ ...

news

పానాసోనిక్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర రూ.8999

ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తుల సంస్థ పానాసోనిక్ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ...

news

వొడాఫోన్ డేటా రోల్ ఓవర్ ప్లాన్‌.. కానీ రెడ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకే...

జియో దెబ్బకు టెలికాం రంగ సంస్థలన్నీ.. పోటీపడి వినియోగదారులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ...

Widgets Magazine