Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జియో నుంచి ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు... 1100జీబీ ఉచిత డేటా

సోమవారం, 7 మే 2018 (17:36 IST)

Widgets Magazine

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో త్వరలోనే ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ సంవత్సరమే వైర్డ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను దేశవ్యాప్తంగా ఆరంభించే ప్రణాళికతో వుంది. 30 పట్టణాల్లో పది కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో వుంది. 
 
ఇందులో భాగంగా 2016 నుంచి జియో ఫిక్స్‌డ్ లైన్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను పరీక్షిస్తోంది. గత ఏడాది మే నెల నుంచి కొన్ని సర్కిళ్లలో కొంతమంది ఉచితంగా సేవలు అందిస్తూ.. నాణ్యత, వేగం తదితర అంశాలను పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఈ యూజర్లకు ప్రతి నెలా ఉచితంగా 100 జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ వేగంతో అందించే ప్లాన్‌ను తీసుకొచ్చింది. 
 
100జీబీ ఉచిత డేటా పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు 40జీబీ ఉచిత డేటాను టాప్ అప్ రూపంలో 25 సార్లు పొందవచ్చు. తద్వారా మొత్తం 1100జీబీ అందుతుంది. ఇక అహ్మదాబాద్, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలపై జియో పరీక్షలు కొనసాగుతున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

అలాంటి మెసేజ్‌ను టచ్ చేస్తే మీ ఫోన్ అంతేసంగతులు..

అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేకొద్దీ కొత్తకొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయి. ...

news

జియోకు పోటీగా వోడాఫోన్ న్యూప్లాన్

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియోకు దెబ్బకు ఇతర ...

news

జియో నుంచి లైవ్ వీడియో కాల్ ఫీచర్.. '102 నాటౌట్' కామెడీ షోని?

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం ప్రపంచంలోనే తొలి ...

news

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు : ఇకపై వీడియో కాలింగ్ ఆప్షన్

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ సరికొత్తగా రెండు ఫీచర్లను అందుబాటులోకి ...

Widgets Magazine