Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జియో కస్టమర్లకు ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్... న్యూ ప్లాన్స్....

శనివారం, 23 డిశెంబరు 2017 (13:52 IST)

Widgets Magazine
jio

కొత్త సంవత్సరానికి ఇంకా మరో వారం రోజులు ఉండగానే తన కస్టమర్లకు జియో శుభవార్త తెలిపింది. తాజాగా మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. "హ్యాపీ న్యూ ఇయర్ 2018" పేరిట రెండు కొత్త ప్లాన్లను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు రూ.199, రూ.299 ధరను కలిగివున్నాయి. 
 
ఈ రెండింటి వాలిడిటీ 28 రోజులు ఉండగా, రెండింటిలోనూ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ లభిస్తాయి. ఇక రూ.199 ప్లాన్‌లో రోజుకు 1.2 జీబీ డేటా లభిస్తుంది. అదే రూ.299 ప్లాన్‌లో అయితే రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. 
 
ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలు రూ.199 ప్లాన్లను లాంచ్ చేసిన నేపథ్యంలో వాటికి పోటీగా జియో ఈ రెండు కొత్త ప్లాన్లను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. దేశీయ టెలికాం రంగంలో జియో తన సేవలు ప్రారంభించిన తర్వాత టెలికాం కంపెనీల మధ్య ధరల యుద్ధానికి తెరలేచింది. ఫలితంగా అన్ని టెలికాం కంపెనీలు ధరలను గణనీయంగా తగ్గించిన విషయం తెల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ప్రపంచంలోనే స్మాలెస్ట్ మొబైల్ ఫోన్

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ అతి పెద్ద మొబైల్ ఫోన్‌ను (బిగ్ ...

news

రూ.5 వేలకే అమెజాన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మార్కెట్‌లోకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. ...

news

జియో టీవీ వెబ్ వెర్షన్‌‌లో సాంకేతిక లోపం.. ఏడాది పట్టొచ్చు..

జియో టీవీ వెబ్ వెర్షన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆరంభమైన కాసేపట్లోనే జియో టీవీ ...

news

జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌: డిసెంబర్ 25వరకు గడువు పొడిగింపు

దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త ...

Widgets Magazine