Widgets Magazine

Nokia X5 స్మార్ట్‌ఫోన్- చైనాలో విడుదల చేసిన నోకియా

బుధవారం, 18 జులై 2018 (19:02 IST)

నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. నోకియా ఎక్స్ సిరీస్‌లలో.. నోకియా ఎక్స్‌5ని నోకియా చైనాలో విడుదల చేసింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ గతంలోనే నోకియా ఎక్స్‌6 ని విడుదల చేయగా, తాజాగా నోకియా ఎక్స్‌5ను చైనాలో విడుదల చేసింది. హీలియో పీ60 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌‌లో ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌‌ని అందిస్తున్నారు.
 
ఫీచర్ల సంగతికి వస్తే.. 
3/4జీబీ ర్యామ్‌ గల ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్, వైట్‌, బ్లూ వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. 
3జీబీ ర్యామ్‌/ 32జీబీ స్టోరేజ్‌ ఫీచర్లు గల ఫోన్ ధర రూ.10,200
4జీబీ ర్యామ్‌/ 64జీబీ స్టోరేజ్‌ ఫీచర్లు ఉన్న ఫోన్ ధర రూ.14,300 గా నిర్ణయించారు.
ఇందులో డ్యుయెల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగివుంటుంది. 
రియర్ ఫేసింగ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 
గ్లూసీ బ్లాక్ ప్యానెల్‌తో కూడిన బ్లూ కలర్‌లో ఈ ఫోన్ వుంటుంది. 
5.85 ఇంచ్‌ల హెచ్డీ ప్లస్ (720x1520 పిక్సెల్స్) కెమెరాను ఈ ఫోన్ కలిగివుంటుంది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

చీఛీ.. పాకిస్థాన్ కంటే ఘోరమా.. 4జీ స్పీడ్‌లో దరిద్రంగా ఉన్నాం

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది 4జీ టెక్నాలజీ. నో బఫరింగ్.. ...

news

యాహూ మెసెంజర్ సేవలు నిలిపివేత

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్ యాహూ తన మెసెంజర్ సేవలను బుధవారం నుంచి నిలిపివేసింది. దీని ...

news

అమెజాన్ ప్రైమ్ డే సేల్ : 65 అంగుళాల స్మార్ట్‌టీవీపై రూ.32 వేల డిస్కౌంట్

ప్రైమ్ మెంబర్స్ కోసం మాత్రమే ప్రత్యేకంగా అమెజాన్ ప్రత్యేక సేల్‌ను సోమవారం ప్రారంభించింది. ...

news

యూటీఎస్ మొబైల్ యాప్-జనరల్, ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు..

యూటీఎస్ ఆన్‌లైన్ మొబైల్ యాప్ వచ్చేసింది. రిజర్వేషన్ లేని జనరల్ టిక్కెట్లను ఇకపై ...

Widgets Magazine