వివో నుంచి వై3 స్మార్ట్‌ఫోన్ రాబోతోంది..

మోహన్| Last Updated: సోమవారం, 20 మే 2019 (15:23 IST)
మొబైల్ తయారీదారు సంస్థ వివో నుండి త్వరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. వివో వై3 పేరుతో నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఫోన్‌కి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను పొందుపరిచారు. 

 
వివో వై3 ఫీచర్లు..
* 6.35 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 
* 1544×720 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
* 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్‌, 
* 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2, 8 మెగాపిక్స‌ెల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 
* 16 మెగాపిక్స‌ెల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.దీనిపై మరింత చదవండి :