Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాదయాత్ర : జగన్ మోహన్ రెడ్డి, రోజా పాదాలు ఇలా అయ్యాయి(ఫోటోలు)

గురువారం, 30 నవంబరు 2017 (17:43 IST)

Widgets Magazine

ఇంతకుముందు పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదాలు ఎలా అయ్యాయో తెలియదు కానీ ప్రస్తుతం ఏపీలో పాదయాత్ర చేస్తున్న జగన్, రోజాల పాదాలు బొబ్బలెక్కిపోయాయి. వారి పాదాలకు చికిత్స చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.
Jaganmohan Reddy
 
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగుతుంది. 180 రోజుల పాటు 3 వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. మొత్తం 125 నియోజకవర్గాలు, 10 వేల నివాసిత ప్రాంతాలు, గ్రామాల్లో సాగనుంది. మొత్తం 180 రోజుల్లో 125 బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఇదిలావుంటే పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి పాదాలకు గాయాలయ్యాయి. వాటికి చికిత్స తీసుకుని మళ్లీ పాదయాత్ర చేస్తున్నారు.
Roja
 
మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా గాలేరు-నగరి ప్రాజెక్టు కోసం తిరుమల వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో ఆమె పాదాలకు కూడా గాయాలయ్యాయి. ఈ ఫోటోలో చూడండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దేశాభివృద్ధి కోసం రాజకీయ భవిష్యత్‌ను త్యాగం చేస్తా : నరేంద్ర మోడీ

దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదనీ, ...

news

ఫేస్‌బుక్‌లో భార్యకు ఎన్ని లైక్స్ వస్తే అన్ని పిడిగుద్దులు

సామాజిక మాధ్యమాల్లో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌ను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ...

news

చిరంజీవి ఆనాడు చేసింది పవన్ కళ్యాణ్‌కు ఈనాడు పెద్ద శాపం... జేసీ కామెంట్స్

తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తను ఏం చెప్పదలుచుకున్నారో ఎట్టి పరిస్థితుల్లో ...

news

కంబరామాయణాన్ని రాసింది.. ''షేక్కియర్" అట- చెప్పిందెవరో తెలుసా? ఈపీఎస్

తెలుగులో వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం వంటి గ్రంథాలున్నాయి. అదే తరహాలో కంబర్ అనే తమిళ ...

Widgets Magazine