శుక్రవారం, 3 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:49 IST)
సంబంధిత వార్తలు
బీరువాలను ఏ దిశలో అమర్చాలి..?
స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చా..?
ఇంటి నిర్మాణంలో ఎలాంటి రంగులు ఎంపిక చేయాలి..?
పబ్ జి గేమ్‌కు బానిసయ్యాడు... భార్య అలా అందని ఆ పని చేశాడు...
అతని ఇంట్లో వారం రోజులు గడిపిన టీవీ నటి ఝాన్సీ... ఎవరతను?
స్కూల్ బ్యాగ్ తీసుకెళ్లు...?
ఒక ఇంట్లో దొంగ దొంగతనం చేసి వెళ్లే సమయంలో..
ఇంట్లో ఉన్న పిల్లవాడు మెల్లగా కళ్లు తెరిచి ఇలా అంటాడు..
స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్లు లేదంటే అరచి గోలచేస్తా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
బతికుండగా వారిని కలవనివ్వలేదు ... కనీసం చావులోనైనా వాళ్లను కలిసుండనీయండి...
ఇటీవల బెంగుళూలులో తనువు చాలించిన టెక్కీ దంపతుల దీనగాథ వింటే ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చక తప్పదు. మతాంతర వివాహం చేసుకున్నందుకు కుటుంబ సభ్యులు దూరమయ్యారు. కన్నతల్లి మాట కరువైంది. కృత్రిమ మేథ కారణంగా రూ.లక్షల్లో వేతనం ఇచ్చే ఉద్యోగం పోయింది. దీంతో భవిష్యత్ బతుకు అగమ్యగోచరంగా మారింది. దీంతో చావే శరణ్యమని భావించిన భర్త ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రాణంగా ప్రేమించిన భర్త కళ్లముందే చనిపోవడాన్ని జీర్ణించుకోలేని భార్య.. తాము ఉండే 17వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. అయినప్పటికీ కుటుంబ సభ్యుల పగ చల్లారలేదు. ఇద్దరి మృతదేహాలను వేర్వేరు అంబులెన్స్‌లలో సొంతూళ్లకు తరలించేందుకు సిద్దమయ్యారు. కానీ, వారి స్నేహితులు మాత్రం అందుకు అంగీకరించలేదు. బతికుండగా వారిని కలవనివ్వలేదు.. కనీసం చావులోనైనా వాళ్లను కలిసుండనీయండి అంటూ ప్రాధేయపడ్డారు. దీంతో కుటుంబ సభ్యుల మనసు కరిగి అంగీకరించారు. ఈ విషాదకర ఘటన బెంగుళూరులో జరిగింది.
ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. రానున్న రెండు రోజులు జాగ్రత్త
ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా వుంటుందని హెచ్చరికలు జారీ చేసింది. 42 నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఇవాళ మొత్తం 54 రేపు 41 మండలాలలో తీవ్ర వడగాలులు, 21 మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. గురువారం రోజున విజయనగరం జిల్లా రాజాంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పాకిస్థాన్‌లో మళ్లీ భగ్గుమన్న ఇంధన ధరలు - లీటర్ డీజిల్ ధర రూ.520
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత ఏర్పడింది. దీంతో అనేక దేశాల్లో చమురు ధరలు పెరిగాయి. అయితే, పాకిస్థాన్‌లో మాత్రం ఈ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుని సతమతమవుతున్న దేశ ప్రజలపై పాక్ పాలకులు పెట్రోల్ భారాన్ని భారీగా మోపారు. ఈ పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
భార్యతో గొడవపడి.. ముక్కు - చెంపలు కొరికేసిన భర్త
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. భార్యతో గొడవపడిన భర్త.. ఆమె ముక్కు, చెంపలు కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో ఆమె ముక్కు భాగం తెగిపోగా, చెంపలపై లోతైన గాయాలు ఏర్పడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అమరావతి ఇక అజేయం.. ఆంధ్రులకు గర్వకారణం.. పవన్ కల్యాణ్
అమరావతి బిల్లుపై పార్లమెంట్లో ఆమోదం లభించడంపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గత కుట్రలు, అపోహలు, న్యాయపరమైన చిక్కులను అధిగమించి అమరావతి శాశ్వత రాజధానిగా అవతరించడం ఐదు కోట్ల ఆంధ్రులకు గర్వకారణమని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తూ, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి కృషి చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మద్దతు తెలిపిన ఇతర పార్టీల ఎంపీలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Karmeni Selvam Review: సముంద్రఖని నటించిన కార్మేని సెల్వం ఎలా వుందంటే... కార్మేని సెల్వం రివ్యూ
పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్ 3న నేడే రిలీజ్ అయింది. డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా వుందో చూద్దాం.
Biker Review: బైక్ రేసింగ్ రైడ్ తో శర్వానంద్, రాజశేఖర్ గట్టెక్కించారా - బైకర్ రివ్యూ
బైకర్ అనగానే రేస్ కు సంబంధించింది అని తెలిసిపోతుంది. ఈ సంక్రాంతికి శర్వానంద్ `నారీ నారీ నడుమ మురారి` చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఆ టైంలోనే చేసిన `బైకర్` నేడు ఏప్రిల్ 3న విడుదలైంది..డా. రాజశేఖర్ ఇందులో కోచ్ గా నటించాడు.మాళవిక నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా రాకాస ఉంటుంది : నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల మాట్లాడుతూ ..* ‘‘రాకాస’ కోసం షూటింగ్ చేసిన దాని కంటే ప్రమోషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాం. మేం మంచి సినిమాని తీశాం. మేం తీసిన మూవీని జనాల వరకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాం. అందుకే ఈ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తున్నాం. గ్లింప్స్ నుంచే ‘రాకాస’ మీద భారీ హైప్ ఏర్పడింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు క్లీన్ కామెడీతో ఫ్యామిలీ అంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా, ఎంటర్టైన్ అయ్యేలా మా ‘రాకాస’ ఉంటుంది. మా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. పూర్తిగా హారర్, థ్రిల్లర్ అని కాకుండా.. కామెడీ, ఫ్యాంటసీ, అడ్వెంచర్ ఇలా అన్ని రకాల అంశాలతో ఉంటుంది.
Amba’s Revenge: తెలుగులో తొలి ఏఐ సినిమా అంబ’s రివెంజ్
హైదరాబాద్: చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టిస్తూ, సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా “అంబ’s రివెంజ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని ఈ పౌరాణిక చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు.
శ్రీనివాస మంగాపురం నుంచి స్వాతంత్ర బాబు గా డా. నరేష్ వికే
RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.