వెంగళప్ప చిలిపి ఐడియా...

Last Updated: మంగళవారం, 13 నవంబరు 2018 (13:06 IST)
సుబ్బారావు... ఏరా బావా.. నీ కొడుకు ఎప్పుడూ వేలు చప్పరిస్తూ ఉండేవాడు. ఇపుడు ఆలవాటు తగ్గిందా?

వెంకళప్ప : ఆ తగ్గిందిరా.. ఇపుడు అస్సలు పెట్టుకోవడం లేదు.

సుబ్బారావు : ఎలా మాన్పించావురా?

: అబ్బే ఏం లేదురా... వాడికి లూజుగా ఉండే నిక్కర్లు కుట్టించాను. వెదవకి నిక్కరు పట్టుకోవడంతోనే సమయం సరిపోతుంది. ఇక వేలేం చప్పరిస్తాడు.దీనిపై మరింత చదవండి :