మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ కవితలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 16 మార్చి 2022 (22:46 IST)

ఆ కనులు ప్రియుని కోసమే కనుక

ప్రేయసి చూపు మైకం
ఆ కనులు ప్రియుని కోసమే కనుక
 
 
ప్రేయసి మాట మధురం
ఆమె మాటల తీయదనం ప్రియునికే సొంతం కనుక
 
 
ప్రేయసి స్పర్శ స్వర్గం
అలాంటి స్పర్శ ప్రియునికి తప్ప ఇంకెవరికీ ఇవ్వదు కనుక