సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (14:16 IST)

మహాశివరాత్రి 2023: 12 రాశులు.. అభిషేక పదార్థాలు

Maha Shivaratri
మహా శివుడిని 'రుద్ర' అని పిలుస్తారు. అతని రూపం శివలింగంలో కనిపిస్తుంది. 'రుద్ర మంత్రాలతో శివలింగాన్ని అభిషేకించడం' అని దీని అర్థం. శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమ మార్గం 'రుద్రాభిషేకం' చేయడం.  
 
12 రాశుల వారు సమర్పించాల్సిన అభిషేక పదార్థాలు 
 
1. మేషం - తేనె- చెరకు రసం
2. వృషభం - పాలు, పెరుగు
3. మిథునం - గరిక 
4. కర్కాటకం - పాలు, తేనె
5. సింహం - చెరకు రసం- తేనె
6. కన్య - గరిక- పెరుగు
7. తులారాశి - పాలు, పెరుగు
8. వృశ్చికం - చెరకు రసం, తేనె, పాలు
9. ధనుస్సు - పాలు, తేనె
10. మకరం - గంగాజలంలో బెల్లం కలిపిన తీపి రసంతో
11. కుంభం - పెరుగు
12. మీనం - పాలు, తేనె, చెరుకు రసంను సమర్పించాలి.