Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహరాష్ట్రలో ఘోరం... నదిలో బోల్తాపడిన బస్సు.. 13 మంది జలసమాధి

శనివారం, 27 జనవరి 2018 (09:47 IST)

Widgets Magazine
bus accident in up

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ఓ బస్సు నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు జల సమాధి అయ్యారు. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగింది. మొత్తం 17 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్ అదుపు తప్పి పంచగంగ నదిలో బోల్తాపడింది.
 
శుక్రవారం అర్ధరాత్రి బస్సు శివాజీ బ్రిడ్జిపైకి చేరుకున్న తర్వాత డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నదిలో బోల్తా పడిందనీ, ఈ ఘటనలో 13 మంది చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. పుణెలోని బలెవాడికి చెందిన ప్రయాణికులు గణ‌్ పతిపులె నుంచి తమ ఇళ్లకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'కలెక్టర్' ఓవరాక్షన్... ఆమ్రపాలి "నవ్వుల"పాలు (వీడియో)

ఆమె ఓ ఐఏఎస్ అధికారి. సాక్షాత్తు జిల్లా పరిపాలనాధికారి. గణతంత్ర వేడుకల్లో జెండా వందం చేశాక ...

news

పెరుగుతున్న యూపీఏ బలం.. తగ్గుతున్న మోడీ హవా

దేశవ్యాప్తంగా యూపీఏ బలం పెరుగుతోంది. మరోవైపు అధికార బీజేపీ హవా తగ్గిపోతోందట. మూడ్ ఆప్ ది ...

news

సచివాలయంలో మువ్వెన్నెల జెండా రెపరెపలు

సచివాలయం, జనవరి 26 : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రిపబ్లిక్ డే శుక్రవారం ఘనంగా జరిగింది. ...

news

మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు

మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర శాసన సభ స్పీకర్ ...

Widgets Magazine