Widgets Magazine

బాలికపై 21 మంది సామూహిక అత్యాచారం... మద్యం, గంజాయి అలవాటు చేసి?

బుధవారం, 13 జూన్ 2018 (11:57 IST)

తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని తిరువళ్లూరులో ఓ బాలికపై 21 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. బాలికకు గంజాయి, మద్యం అలవాటు చేసి.. బాలికపై తోటి విద్యార్థులే అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరులోని ఓ ప్రాంతంలో కూలి పనులు చేసే దంపతుల కుమార్తె (బాధితురాలు) పదో తరగతి చదువుతోంది. అయితే పేదరికం వల్ల చదువును ఆపేసి..ఇంట్లోనే వుంటోంది. ఈ క్రమంలో తనతో పాటు చదివిన ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఆమెను పలు చోట్లకు తీసుకువెళుతూ మద్యం, గంజాయి అలవాటు చేశాడు. 
 
ఈ నేపథ్యంలో, గత నెల 5న బాధితురాలు అదృశ్యమైంది. అన్నిచోట్ల వెతికిన తల్లిదండ్రులు చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను బస్టాండ్ వద్ద మత్తులో ఉన్న స్థితిలో కనిపించింది. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరపగా.. గదిలో తనను బంధించారని ప్రేమికుడితో పాటు 21 మంది తనపై అత్యాచారం జరిపినట్లు తెలిపింది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కట్టుకున్న భార్యను హెడ్‌కానిస్టేబులే మోసం చేశాడు.. రెండో భార్యతో సంసారం..

కట్టుకున్న భార్యను ఓ హెడ్ కానిస్టేబుల్ మోసం చేశాడు. భర్త రెండో పెళ్లి చేసుకుని ...

news

మీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను.. విరాట్.. ప్రధాని నరేంద్ర మోడీ (Video)

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన సవాల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ...

news

గుర్తింపు, గౌరవం లేనిచోట ఉండలేను... ఆవేదనలో ఆనం రామనారాయణ

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నసమయంలోనూ, ఆ తర్వాత ...

news

'అణు'మానం లేకుండా నాలుగు తీర్మానాలపై ట్రంప్ - కిమ్ సంతకాలు

సింగపూర్ వేదికగా చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రపంచానికి ...

Widgets Magazine