Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రిహార్సల్స్‌లో అపశృతి.. హెలికాఫ్ట్‌లో నుంచి జారిపడిన జవాన్లు (వీడియో)

గురువారం, 11 జనవరి 2018 (15:52 IST)

Widgets Magazine
jawans falls

ఈనెల 15వ తేదీన ఆర్మీ డే జరుగనుంది. ఇందుకోసం నిర్వహిస్తున్న రిహార్సల్స్ కార్యక్రమాల్లో అపశృతి చోటుచేసుకుంది. మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న ముగ్గురు ఆర్మీ జవాన్లు హెలికాఫ్టర్ నుంచి కిందికి జారిపడ్డారు. ఈ ఘటనలో వాళ్లు గాయపడ్డారు.
 
హెలికాఫ్టర్ నుంచి తాడు సాయంతో కిందికి దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. నిజానికి మంగళవారం ఈ ఘటన జరిగినా.. ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది. ప్రమాదంలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడినా.. వాళ్లకు ప్రాణాపాయం లేదని ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
 
ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి 15న భార‌త ఆర్మీ మొద‌టి భార‌తీయ‌ క‌మాండ‌ర్ ఇన్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ కేఎం క‌రియ‌ప్ప బాధ్య‌త‌లు తీసుకున్న జ్ఞాప‌కంగా ఈ ఆర్మీ డే నిర్వ‌హించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మరో భారీ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ను ప్రారంభించిన 'ఇస్రో'

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా భారీ ప్రయోగానికి సిద్ధమైంది. గతేడాది ఫిబ్రవరి ...

news

బాయ్‌ఫ్రెండ్ బబ్లూతో భార్య... "ఆ" భంగిమలో చూసి షాక్ తిన్న భర్త

సంసార జీవితం గడుపుతున్న పలువురు మహిళలు పరాయి పురుషుల మోజులో పడుతున్నారు. ముఖ్యంగా, తమ ...

news

చెన్నైలో ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం

నలుగురు రౌడీలు కత్తితో బెదిరించి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ...

news

అమెరికా ట్రంప్ సర్కారు కొత్త బిల్లు: గ్రీన్ కార్డులను 45శాతం పెంచనున్నారట

భారతీయులకు మేలు చేసే బిల్లుకు అమెరికా సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ప్రతిభగల వారికే ...

Widgets Magazine