స్టేజ్ షోలో హై హీల్స్.. తమన్నా కాలుజారింది (వీడియో)

బుధవారం, 6 డిశెంబరు 2017 (15:40 IST)

బాహుబలి అవంతిక తమన్నా ఓ స్టేజ్ షోలో కాలు జారి కిందపడింది. ఇందుకు ఆమె ధరించిన హై హీల్సే కారణం. హైహీల్స్ వేసుకుని నడవలేక నానా తంటాలు పడిన తమన్నా.. పొట్టి డ్రెస్‌ను ఓ వైపు లాక్కుంటూ.. కింద పడి లేస్తూ ఇబ్బందికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల తమన్నా ఓ స్టేజ్ షోలో పాల్గొన్నారు. 
 
ఆ సమయంలో ఆమె ధరించిన హైహీల్స్ ఆమెను కిందపడేలా చేసింది. అందుకు తోడు ఆమె వేసుకున్న స్కై బ్లూ కలర్ పొట్టి డ్రెస్ కిందపడటంతో కాస్త ఇబ్బంది పెట్టింది. నడవలేక తమన్నా పడిన పాట్లు చూసి అభిమానులు కేకలేశారు. చివరికి తమన్నా స్టేజ్ నుంచి కింద పడుతూ లేస్తూ దిగిపోయింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాపై ఆ నిర్మాత రేప్ అటాక్ చేశాడు.. డ్రెస్ లాగే సరికి: ఫిదా గాయత్రి గుప్త (వీడియో)

'ఫిదా' సినిమాలో సాయిపల్లవికి స్నేహితురాలిగా నటించిన గాయత్రి తాను సినీ ఇండస్ట్రీలో ...

news

హలో వెడ్డింగ్ సాంగ్ (వీడియో)

అక్కినేని అఖిల్ హీరోగా హలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ ...

news

పెళ్లి తర్వాత కూడా అందాలు ఆరబోస్తుంది.. నమిత భర్త

తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ నమిత. తన అందచందాలతో యూత్‌ను ఇట్టే ...

news

#PSPK25 : విశ్వేశ్వ‌రుని ఆశీస్సులు కోరుతున్న "అజ్ఞాతవాసి"

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ...