Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

8 నెలల పాపపై 28 ఏళ్ల కామాంధుడి అత్యాచారం.. పరిస్థితి విషమం

మంగళవారం, 30 జనవరి 2018 (18:23 IST)

Widgets Magazine

దేశంలో రోజూ అత్యాచారాలు ఏదో ఓ ప్రాంతంలో జరుగుతూనే వున్నాయి. ఇందులో ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో అయితే అత్యాచారాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. మహిళలపై దురాగతాలు ఢిల్లీలో సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. 
 
పుట్టి ఎనిమిది నెలలే అయిన ఆడ శిశువుపై 28 ఏళ్ల కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎనిమిది నెలల చిన్నారిని.. ఆ శిశువు తల్లిదండ్రులు 28 ఏళ్ల ఓ వ్యక్తి పర్యవేక్షణలో వుంచి ఉద్యోగాలకు వెళ్లేవారు. అయితే చిన్నారిని వదిలిపెట్టి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లాక.. ఆ కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో చిన్నారి జననాంగంలో రక్రస్రావం కావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు పాపపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.
 
చిన్నారి నోటికి గుడ్డకట్టి ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడటంతో.. బాధితురాలైన పాప శ్వాస తీసుకోవడానికి శ్రమిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే చిన్నారికి శస్త్రచికిత్స చేశామని, అయినప్పటికీ చిన్నారి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాంధుడిని అరెస్ట్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రియుడి కోసం బడాబాబును పెళ్లి చేసుకుంది.. చివరికి ఏం చేసిందంటే?

జల్సాకు అలవాటు పడి ఓ యువతి దొంగతనాలు చేస్తూ దొరికిపోయింది. తాను వలచిన యువకుడిని వివాహం ...

news

గన్‌ తీసుకొని గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్‌.. తర్వాత ఏమైంది..

యువతీయువకులు తమ వెర్రి చేష్టలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీలు, వీడియోకాల్‌లు ...

news

చైనా సరిహద్దును దాటేసిన ఏనుగు (video)

చైనా సరిహద్దును సునాయాసంగా ఏనుగును దాటేసింది. దేశ సరిహద్దులు దాటడం అంత సామాన్యమైన విషయం ...

news

రాత్రంతా ఒకటే చాటింగ్- భార్య ఫిర్యాదు.. నటుడు సామ్రాట్‌ అరెస్ట్.. సీసీటీవీ కెమెరాలో?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఇంటికొచ్చినా చాలామంది కుటుంబాన్ని, భార్యను పట్టించుకోకుండా ...

Widgets Magazine