Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రంజుగామారిన కర్ణాటక రాజకీయం.. గవర్నర్‌ కోర్టులో బంతి

బుధవారం, 16 మే 2018 (10:00 IST)

Widgets Magazine

కర్ణాటక రాజకీయం రంజుగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు బంతి ఇపుడు గవర్నర్ కోర్టులో పడింది. దీంతో అందరి కళ్లూ ఇపుడు కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలానే కేంద్రీకృతమయ్యాయి. ముఖ్యంగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన తీసుకోబోయే నిర్ణయంపైనే కర్ణాటక ప్రభుత్వం ఎవరిదన్నది తేలుతుంది.
Vajubhai Vala
 
ఎవరు ఆ ఛాన్స్‌ దక్కించుకున్నా ఇక అధికారాన్ని నిలుపుకోడానికి అన్ని యత్నాలూ చేసి సఫలమవుతారు కాబట్టి ఎవరికి ఆయన తొలి అవకాశం ఇస్తారన్నదే ఇపుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయితే, ఇపుడు గవర్నర్ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలపై రాజకీయ నిపుణులు తలోరకంగా విశ్లేషిస్తున్నారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ ముందు.. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసిన జేడీఎస్‌ నేత కుమారస్వామిని ఆహ్వానించడం. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యండని కాంగ్రెస్-జేడీఎస్‌ కూటమిని కోరడం. ఆ తర్వాత అత్యధిక స్థానాలు గెల్చుకున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం... బల నిరూపణకు గడువివ్వడం. చివరగా అసెంబ్లీని సస్పెన్షన్‌లో ఉంచడం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీ కాంగ్రెస్ Jds కర్ణాటక Karnataka Governor Bjp Congress Vajubhai Vala

Loading comments ...

తెలుగు వార్తలు

news

దటీజ్.. ప్రియాంకా గాంధీ... చిన్నపాటి సలహాతో బీజేపీ ఆశలు గల్లంతు

కర్ణాటక ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కుమార్తె ...

news

ఆ మూడు రాష్ట్రాల్లో ఏం జరిగింది?... బీజేపీ ఫార్ములతో కాంగ్రెస్ పక్కా ప్లాన్

గతంలో భారతీయ జనతా పార్టీ అడ్డదారులు తొక్కి మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు ...

news

కర్ణాటక ఎన్నికల్లో తెలుగు 'పంచ్' ... గింగరాలు తిరిగిన బీజేపీ అభ్యర్థులు...

కర్ణాటక ఎన్నికల్లో తెలుగోడి పంచ్ పడింది. ఫలితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గింగరాలు ...

news

కన్నడ కుర్చీ కోసం కమలనాధులు 3 మార్గాలు... ఏంటవి?

కర్నాటకలో భారతీయ జనతా పార్టీకి పూర్తి ఆధిక్యత రాకపోవడంతో ఎలాగైనా సీఎం పీఠం కైవసం ...

Widgets Magazine