Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈ బాబా.. మర్మాంగంతో ట్రాక్టర్‌ను లాగేశాడు..

గురువారం, 11 జనవరి 2018 (10:20 IST)

Widgets Magazine
Allahabad Baba

సాధారణంగా కొందరు సాహసం చేస్తుంటారు. ఇలాంటివారి పెద్ద పెద్ద ట్రక్కులను, ట్రాక్టర్లను, బండ్లను, రాళ్లను తల వెంట్రుకలు, పళ్లతో లాగడం చూశాం. కానీ ఈ సాధువు మాత్రం ఏకంగా తన మర్మాంగానికి తాడును కట్టి ట్రాక్టర్‌ను లాగి.. అందరిని ఆకర్షిస్తున్నాడు. 
 
అలహాబాద్‌లో నిర్వహించిన మాఘ్ మేళాలో ఈ ప్రదర్శననను సాధువు చేశాడు. ఈ ప్రదర్శన ద్వారా తన ఆధ్యాత్మిక శక్తిని నిరూపించుకున్నట్లు సాధువు ప్రకటించాడు. సాధువు చేసిన సాహసానికి అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. 
 
2014లో ఓ సాధువు డజన్ల కొద్ది ఇటుకలను తన మర్మాంగానికి కట్టుకొని ప్రదర్శన ఇచ్చాడు. 2016లో మరో సాధువు తన మర్మాంగానికి తాడు కట్టి బండ రాయిలను లాగాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మసాజ్ ముసుగులో వ్యభిచారం... కండోమ్స్ స్వాధీనం...

మసాజ్ ముసుగులో సాగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని ...

news

బాబొచ్చాడు - జాబెక్కడ వచ్చింది - చెవిలో పువ్వుతో రోజా నిరసన(వీడియో)

చిత్తూరు జిల్లా నగరిలో వైకాపా ఎమ్మెల్యే రోజా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చంద్రబాబొస్తే ...

news

శ్రీవారి ఆలయ మాడావీధిలో మద్యాన్ని సేవించిన యువకుడు

తిరుమల శ్రీవారి ఆలయం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ...

news

కళ్ళెదుటే ప్రియుడు తండ్రిని చంపేసినా ఏం కాలేదులే అన్న కుమార్తె.. ఎక్కడ...

కన్నతండ్రి ప్రేమ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడటం తండ్రి ...

Widgets Magazine